Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేటకు తర్వాత సిమ్రాన్- త్రిష ఒకే సినిమాలో.. టైటిల్ ఏంటో తెలుసా?

Webdunia
సోమవారం, 22 జులై 2019 (12:37 IST)
ఒకప్పటి టాప్ హీరోయిన్లు ప్రస్తుతం సీనియర్ హీరోయిన్లుగా మారిపోయారు. వాళ్లిద్దరే త్రిష, సిమ్రాన్. సిమ్రాన్ సెకండ్ ఇన్నింగ్స్ కొనసాగిస్తోంది. త్రిష మాత్రం తన అందానికి వన్నె తెచ్చుకుంటూ మంచి మంచి సినిమాలు నటించుకుంటూ పోతోంది. తాజాగా త్రిష నటించిన 96 సూపర్ హిట్ టాక్‌ను సంపాదించిపెట్టింది. అలాగే సిమ్రాన్-త్రిష కాంబోలో సూపర్ స్టార్ రజనీకాంత్ పేట సినిమా తెరకెక్కింది. 
 
ఈ సినిమాలో ఇద్దరి నటనకు మంచి మార్కులే పడ్డాయి. తాజాగా వీరిద్దరూ మళ్లీ కలిసి నటించబోతున్నారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. సుమంత్ రామకృష్ణన్ దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రంలో సతీష్, జగపతిబాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి షుగర్ (sugar) అనే టైటిల్‌ను ఖాయం చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆర్థిక వృద్ధి రేటు.. రెండో స్థానానికి చేరిన ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు హర్షం

మద్యం కుంభకోణం- రూ.18,860 కోట్ల నష్టం: విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ

అలా చేస్తే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామంటున్న ఢిల్లీ సీఎం

ఆ పూజారి కాలితో తన్నించుకుంటే మోక్షం కలుగుతుందట... ఎక్కడ?

మే నెలలో అమరావతిలో పర్యటించనున్న ప్రధాని మోడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments