Webdunia - Bharat's app for daily news and videos

Install App

అభిమానిగా మాట్లాడాను.. పవన్ మూడు పెళ్లిళ్ల గురించి మాట్లాడలేదు: వర్మ

మెగా ఫ్యామిలీతో పాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ప్రతీసారి ట్విట్టర్‌లో కామెంట్స్ చేసే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ జనసేనాని మీడియా సమావేశంలో ఫైర్ అయ్యారు. 50ఏళ్ల వ్యక్తి.. పెళ్ళైన కూతుర్ని ప

Webdunia
శుక్రవారం, 27 జనవరి 2017 (12:28 IST)
మెగా ఫ్యామిలీతో పాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ప్రతీసారి ట్విట్టర్‌లో కామెంట్స్ చేసే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ జనసేనాని మీడియా సమావేశంలో ఫైర్ అయ్యారు. 50ఏళ్ల వ్యక్తి.. పెళ్ళైన కూతుర్ని పక్కనబెట్టుకుని ఫోర్నోగ్రఫీ ఫిలిమ్స్ చూస్తాడన్నప్పుడు ఆ వ్యక్తి గురించి తానెందుకు మాట్లాడుతానని పవన్ అన్నారు. ఒకరోజు నన్ను ఎత్తొచ్చు, ఒకరోజు నన్ను తగ్గించొచ్చు'అని పవన్ కామెంట్స్ చేశారు. 
 
ఈ నేపథ్యంలో పవర్ స్టార్ పవన్‌కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలకు సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ కౌంటర్‌ ఇచ్చాడు. 'ఒక అభిమానిగా పవన్‌కల్యాణ్‌ మీద ఎక్స్‌పెక్టేషన్స్‌తో మాట్లాడాను గానీ, ఆయన చేసుకున్న మూడు పెళ్లిళ్ల గురించి, అతని వ్యక్తిగత జీవితం గురించి నేనెప్పుడూ మాట్లాడలేద'ని మొదటి ట్వీట్‌ చేశాడు రామ్ గోపాల్ వర్మ. 
 
అనంతరం 'నా జీవితం, నా లైఫ్‌స్టయిల్‌, నేనాలోచించే విధానం, దాక్కోకుండా, దాచుకోకుండా నా పుస్తకం 'నా ఇష్టం'లో మొత్తం విప్పి విప్పి రాశాన'ని రెండో ట్వీట్‌ చేశాడు. 'వాళ్లింట్లో వాళ్ల గురించి మాట్లాడాడని రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌ను తిట్టారు. మరి, వాళ్లు వేరే ఇంట్లో వాళ్ల గురించి మాట్లాడొచ్చా? ఇదేనా వికాసం' అని మూడోసారి ట్వీటాడు. చివరిగా ఐ విష్ హిమ్, హిస్ వైఫ్, హిస్ చిల్డ్రన్, హిస్ ఫ్యామిలీ, హిస్ జనసేన పార్టీ అండ్ హిస్ ఫ్యాన్స్.. ఆల్ ది బెస్ట్.. బై అంటూ వర్మ తన ట్వీట్‌ను ముగించాడు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments