Webdunia - Bharat's app for daily news and videos

Install App

రితేష్ ముద్దులు.. వీడియో వైరల్.. స్పందించిన ప్రీతి జింటా

Webdunia
మంగళవారం, 23 మార్చి 2021 (13:53 IST)
Genelia
బొమ్మరిల్లు హీరోయిన్, అందాల ముద్దుగుమ్మ జెనీలియా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అనే సంగతి తెలిసిందే. జెనీలియా-రితేష్‌లకు 2012లో వివాహం కాగా, వారికి రాయస్‌, రాహిల్‌ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇంట్రెస్టింగ్ వీడియోస్, ఫొటోలు షేర్ చేస్తూ ఎంటర్‌టైన్ చేసే జెనీలియా రీసెంట్‌గా తన భర్త రితేష్ దేశ్‌ముఖ్ తన ముందే ప్రీతి జింతా చేతులు ముద్దుపెడుతున్నట్టుగా వీడియో రూపొందించింది. 
 
అంతటితో ఆగిందో నా ముందే వేరే అమ్మాయికి ముద్దు పెడతావా అంటూ ఇంటికొచ్చాక పిడిగుద్దులు గుద్దింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా ఫుల్ వైరల్ అయింది. జెనీలియా తన భర్తతో కలిసి రూపొందించిన ఫన్నీ వీడియోపై పలువురు నెటిజన్స్ కూడా సరదాగా స్పందించారు. 
 
తాజాగా ప్రీతి జింతా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ వీడియో షేర్ చేస్తూ.. ఫన్నీగా ఉంది. జెనీలియా, రితేష్ ఇలాంటి వీడియోలు మరిన్ని మా ముందుకు తీసుకురండి. లవ్ యూ బోత్ అంటూ కామెంట్ పెట్టింది. కాగా, జెనీలియా- రితేష్‌ల వీడియోపై నటులు టైగర్‌ ష్రాఫ్‌, మాధురి దీక్షిత్, సంజయ్ కపూర్ సహా పలువురు ప్రముఖులు స్పందించారు. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Genelia Deshmukh (@geneliad)

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Chhattisgarh: బసవ రాజుతో సహా 27మంది మావోయిస్టులు మృతి

తిరుమలలో అపచారం: కొండపై నమాజ్ చేసిన వ్యక్తి - వీడియో వైరల్

Jio: ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్‌లో జియో నెట్‌వర్క్‌ ఏర్పాటు

Drum Tower: 650 ఏళ్ల డ్రమ్ టవర్ కూలిపోయింది.. వీడియో

పాకిస్తాన్ పోలీసులను పరుగెత్తించి కర్రలతో బాదుతున్న సింధ్ ప్రజలు, ఎందుకని?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments