Webdunia - Bharat's app for daily news and videos

Install App

''ఐష్'' సినిమాకు సెన్సార్ కట్.. 50శాతం ముద్దు సీన్స్, 2 డైలాగ్స్ కట్.. కరణ్ అబద్ధం చెప్పాడా?

మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్, యంగ్ హీరో రణ్‌బీర్ కపూర్ నటించిన 'యే దిల్‌ హై ముష్కిల్‌' సినిమాకు సెన్సార్ కట్ ఇచ్చిన మాట నిజమేనని తేలిపోయింది. ఈ చిత్రంలో ఎలాంటి లిప్ లాక్ సీన్స్ లేవని కరణ్ జోహార్ ఓ

Webdunia
సోమవారం, 24 అక్టోబరు 2016 (14:34 IST)
మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్, యంగ్ హీరో రణ్‌బీర్ కపూర్ నటించిన 'యే దిల్‌ హై ముష్కిల్‌' సినిమాకు సెన్సార్ కట్ ఇచ్చిన మాట నిజమేనని తేలిపోయింది. ఈ చిత్రంలో ఎలాంటి లిప్ లాక్ సీన్స్ లేవని కరణ్ జోహార్ ఓ ఇంటర్వ్యూ చెప్పిన మాటలన్నీ అవాస్తవాలని కరణ్ జోహార్ అబద్ధం చెప్పినట్లు సమాచారం.

బాలీవుడ్‌ నటులు ఐశ్వర్య రాయ్‌, రణ్‌బీర్‌ కపూర్‌, అనుష్క శర్మ, ఫవాద్‌ ఖాన్‌లు నటించిన 'యే దిల్‌ హై ముష్కిల్‌' చిత్రంలో సెన్సార్‌ బోర్డు కొన్ని సన్నివేశాలను కట్‌ చేసింది. కానీ కరణ్ జోహార్ అవన్నీ ఉత్తుత్తివేనని చెప్పుకొచ్చాడు. 
 
అయితే ప్రస్తుతం సెన్సార్ ఇచ్చిన సర్టిఫికెట్‌తో పాటు కట్ చేసిన పత్రాలు లీక్ అయ్యాయి.  అందులో సెన్సార్‌ బోర్డు సినిమాలో కట్‌ చేసిన సన్నివేశాల్లో రణ్‌బీర్‌, ఫవాద్‌, అనుష్కల మధ్య ముద్దు సన్నివేశాలని 50 శాతం తొలగించడంతో పాటు రణ్‌బీర్‌ చెప్పే మూడు అసభ్యకర డైలాగులను తొలగించి వాటి స్థానంలో వేరే డైలాగులు పెట్టించారు. ఇవంతా ఏమీ జరగలేదన్నట్లు కరణ్ జోహార్ వ్యవహరించారు. 
 
అంటే సెన్సార్‌ ఇచ్చిన సర్టిఫికెట్‌తో పోల్చి చూస్తే సినిమాలోని పలు సన్నివేశాలపై కరణ్‌ అబద్ధం చెప్పాడని, ఐష్‌ సినిమాకు కట్స్‌ తప్పలేదన్న విషయం తేటతెల్లమైందని బాలీవుడ్‌లో రచ్చ రచ్చ జరుగుతోంది. కాగా ఈ శుక్రవారం ఐష్.. రణ్‌బీర్ సినిమా విడుదల కానుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్తాన్ 2 ముక్కలు, స్వతంత్ర దేశంగా బలూచిస్తాన్ ప్రకటన

టర్కీకి షాకిచ్చిన జేఎన్‌యూ ... కీలక ఒప్పందం రద్దు

భూమిపై ఆక్సిజన్ తగ్గిపోతుంది.. మానవుల మనుగడ సాధ్యం కాదు.. జపాన్ పరిశోధకులు

Belagavi: 14 ఏళ్ల బాలికను ముగ్గురు మైనర్ యువకులు కిడ్నాప్ చేసి, ఫామ్‌హౌస్‌లో..?

Bhargavastra, శత్రు దేశాల డ్రోన్ల గుంపును చిటికెలో చిదిమేసే భార్గవాస్త్ర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments