ఐదు గ్రామాలను దత్తత తీసుకుని అవిశ్రాంతంగా కృషి చేస్తున్న ఆదిత్య ఓం

Webdunia
బుధవారం, 18 నవంబరు 2020 (17:51 IST)
టాలెంటెడ్ హీరో ఆదిత్య ఓం. గత ఐదు సంవత్సరాలుగా పేద ప్రజలకోసం సేవ చేస్తూ.. ఐదు గ్రామాల్లోని ప్రజల అభ్యున్నతికి అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చేరుపల్లి పరిసర ప్రాంతాలను దత్తత తీసుకొని వారికి ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఆయన చేస్తున్న సేవలు ప్రశంసనీయం అని అందరూ కొనియాడుతున్నారు.
 
రీసెంట్‌గా ఆదిత్య ఓం చేరుపల్లి లోని ఐదు గ్రామాల్లోని దాదాపు 500మందికి ప్రజలకు మామిడి, కొబ్బరి విత్తనాలను సప్లై చేసి తన మిత్రుడు నిర్మాత పివియస్ వర్మ కలిసి అందించారు.
 
అంతేకాకుండా గ్రామీణ యువతీయువకులకు విద్యతోపాటు క్రీడా రంగంలో ఔత్సాహికులను ప్రోత్సహిస్తూ ఎంకరేజ్ చేస్తున్నారు. ప్రపంచాన్ని అనుకరించడానికి అనువైన గ్రామంగా చేరువల్లి గ్రామాన్ని తీర్చిదిద్దుతున్నారు. 
 
చాలా కాలంగా సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న ఆదిత్య ఓం "బందీ" అనే ఒక ప్రయోగాత్మక చిత్రం చేస్తున్నారు.  ఈ చిత్రంలో కేవలం  సింగిల్ పాత్ర మాత్రమే ఆదిత్య ఓం పోషించడం విశేషం. తెలుగు, తమిళ్ భాషల్లో బైలాంగ్వేల్ చిత్రంగా రూపొందుతోన్న ఈ చిత్రానికి రాఘవ టి. దర్శకత్వం వహిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లి వయసు రాకున్నా సహజీవనం తప్పుకాదు: హైకోర్టు సంచలన తీర్పు

పిల్లలూ... మీకు ఒక్కొక్కళ్లకి 1000 మంది తాలూకు శక్తి వుండాలి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

బలమైన మిత్రుడు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భారత ప్రధాని మోడి, కీలక ఒప్పందాలు

అసలే చలి.. నాలుగు రోజుల్లో 5.89 లక్షల బీరు కేసులు కుమ్మేసిన మందుబాబులు

జనం మధ్యకి తోడేలుకుక్కలు వచ్చేసాయా? యూసఫ్‌గూడలో బాలుడిపై వీధి కుక్క దాడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం కోసం రాగిజావ

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

తర్వాతి కథనం
Show comments