Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్రామీణ యువతిని మోసం చేసి అడ్డంగా బుక్కయిన యాంకర్

Webdunia
సోమవారం, 17 ఆగస్టు 2020 (18:23 IST)
యాంకర్ రవి.. ఇతని గురించి పెద్దగా పరిచయం అక్కరలేదు. బుల్లితెరపై రవికి మంచి పేరే ఉంది. అందమైన అమ్మాయిల అందాల్ని తలదన్నే విధంగా యాంకర్ రవి యాంకరింగ్ ఉందన్న వారు లేకపోలేదు. యూత్‌లో రవికి మంచి ఫాలోయింగే ఉంది. 
 
పటాస్ షోతో బాగా పాపులర్ అయ్యాడు రవి. అయితే కొన్నిరోజులకే ఆ షోని వదిలేసి అదిరింది అనే షోకు వచ్చాడు. అయితే ఈ షోతోనే అతను ఒక గ్రామీణ యువతిని మోసం చేసి అడ్డంగా బుక్కయ్యాడు. ప్రస్తుతం పోలీసులు రవిపై కేసు కూడా నమోదు చేశారట.
 
అదిరింది షోలో రౌడీ బాయ్స్ టీం స్కిట్‌లో యాక్టింగ్ చేసేటప్పుడు ఒక గ్రామీణ మహిళను లైన్లో పెట్టాడు రవి. ఆ తరువాత ఆమెకు మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడట. అయితే తనను రవి మోసం చేశాడంటూ యూనిట్ దగ్గరకు వెళ్ళి మొరపెట్టుకుందట ఆ మహిళ. అయితే ఆమెకు నచ్చచెప్పి మొదట్లో యూనిటమ్ సభ్యులు పంపించేశారట. 
 
కానీ ఆమె మాత్రం వదిలిపెట్టలేదట పోలీస్టేషన్‌కు వెళ్ళి ప్రస్తుతం ఫిర్యాదు చేసిందట. ఇదంతా అదిరింది షోకి సంబంధించినది. మరీ ఈ షో ఏమేరకు పేలుతుందో చూడాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అర్జెంటీనాకు చేరుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. 57 సంవత్సరాల తర్వాత..? (video)

హిమాచల్ ప్రదేశ్- ఉత్తరాఖండ్‌లలో భారీ వర్షాలు.. 130మందికి పైగా మృతి

ప్రియురాలు మోసం చేసిందని సూసైడ్.. అలెర్ట్ అయిన ఏఐ.. అలా కాపాడారు?

ఇన్ఫెక్షన్ సోకిందని ఆస్పత్రికి వెళ్లిన పాపానికి ప్రైవేట్ పార్ట్ తొలగించారు..

కన్నడ నటి రన్యారావు ఆస్తులు జప్తు - వాటి విలువ ఎంతో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments