Webdunia - Bharat's app for daily news and videos

Install App

బామ్ డిగ్గీ డిగ్గీ పాటకు బామ్మతో ఆదాశర్మ స్టెప్పులు (వీడియో)

''సోనూ కే టిటు కి స్వీటీ'' సినిమాలోని "బామ్ డిగ్గీ డిగ్గీ'' అంటూ సాగే పాటకు అందాల ఆదా శర్మ స్టెప్పులేసింది. ఆదా శర్మ మాత్రమే కాకుండా ఆమె బామ్మ కూడా ఈ పాటకు స్టెప్పులేశారు. ఈ డ్యాన్స్ వీడియో ప్రస్తుతం

Webdunia
సోమవారం, 26 మార్చి 2018 (17:45 IST)
''సోనూ కే టిటు కి స్వీటీ'' సినిమాలోని "బామ్ డిగ్గీ డిగ్గీ'' అంటూ సాగే పాటకు అందాల ఆదా శర్మ స్టెప్పులేసింది. ఆదా శర్మ మాత్రమే కాకుండా ఆమె బామ్మ కూడా ఈ పాటకు స్టెప్పులేశారు. ఈ డ్యాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తెలుగులో దర్శకుడు పూరి జగన్నాథ్ తీసిన ''హార్ట్ ఎటాక్'' సినిమాతో యూత్‌ను పెద్ద ఎత్తున ఆకట్టుకుంది. 
 
కానీ ఆపై ఆదా శర్మకు ఆశించినంత అవకాశాలు రాలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుంది. ఇంకా చేతికందిన అవకాశాలను చక్కగా ఉపయోగించుకుంటున్న ఈమె తాజాగా అమ్మమ్మతో కలిసి స్టెప్పులు వేసింది. ఇప్పటివరకు ఈ వీడియోకి 1,314,718 పైగా వ్యూస్ నమోదయ్యాయి. ఇక షేర్లు, లైకులు వెల్లువెత్తుతున్నాయి. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Balayya: పార్లమెంట్ వద్ద సైకిల్ తొక్కాలనుకున్న బాలయ్య.. కానీ కుదరలేదు.. ఎందుకని? (video)

Surrogacy racket: సరోగసీ స్కామ్‌ డాక్టర్ నమ్రతపై ఎన్నెన్నో కేసులు.. విచారణ ప్రారంభం

Crocodile: వామ్మో.. మూసీ నదిలో మొసళ్ళు- భయాందోళనలో ప్రజలు

Bhadrachalam: ప్రేమికుల ప్రైవేట్ క్షణాలను రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్.. హోటల్ సిబ్బంది అరెస్ట్

వీఆర్‌వోను వేధించిన ఎమ్మార్వో.. బట్టలిప్పి కోరిక తీర్చాలంటూ బలవంతం చేశాడు.. ఆ తర్వాత? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

తర్వాతి కథనం
Show comments