Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒళ్లు అలిసే పని లేకుండా లక్షలు ఆర్జిస్తున్న సెక్సీ బ్యూటీ అర్చన(వేద)

ఒక‌ప్పుడు రామాయ‌ణంలో సీత కారెక్ట‌ర్ చేసి అంద‌రిలో భ‌క్తి భావాన్ని నింపిన వేద‌... ఆ త‌ర్వాత టీవీని వీడి మాస్ మ‌సాలా మూవీస్ లోకి వ‌చ్చింది. తెలుగు, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ చిత్రాల‌లో న‌టించింది. త‌న టార్గెట్ తీర‌క‌... కాలం క‌లిసిరాక‌...చిత్రాలు చేతిలో

Webdunia
శనివారం, 9 జులై 2016 (13:29 IST)
ఒక‌ప్పుడు రామాయ‌ణంలో సీత కారెక్ట‌ర్ చేసి అంద‌రిలో భ‌క్తి భావాన్ని నింపిన వేద‌... ఆ త‌ర్వాత టీవీని వీడి మాస్ మ‌సాలా మూవీస్ లోకి వ‌చ్చింది. తెలుగు, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ చిత్రాల‌లో న‌టించింది. త‌న టార్గెట్ తీర‌క‌... కాలం క‌లిసిరాక‌...చిత్రాలు చేతిలో లేక‌...చివ‌రికి అర్చ‌న‌గా మ‌ళ్ళీ టీవీ గేమ్ షోల‌లో అరంగేట్రం చేసింది వేద‌. 
 
ఇపుడు ఆమె ల‌క్ష్యం ఒక్క‌టే. ఎక్క‌డ ఎక్కువ ప్యాకేజీ దొరికితే అక్క‌డ ప్ర‌త్య‌క్షం అవ‌డ‌మే. అది స్టేజ్ షో అయినా, లేక గేమ్ షో అయినా...ఇవేవీ కాక‌పోతే, ఇక షోరూం ఓపెనింగ్స్ అయితే, మ‌రీ మంచిది అనుకుంటోంది వేద‌. ఎంచ‌క్కా ఒక్క రోజు కాల్ షీట్‌కి ల‌క్ష‌లు డిమాండు చేయ‌చ్చు. టూ అండ్ ఫ్రో టిక్కెట్స్, ఇత‌ర ఖ‌ర్చులు అన్ని క‌లిసి బాగానే ముడ‌తాయి. పైగా ఒళ్ళు అలిసే ప‌నే ఉండ‌దు.
 
అందుకు ఇటీవ‌ల వేద షోరూం ఓపెనింగ్స్ బాగా చేస్తోంది. విజ‌య‌వాడ‌లో ఇండియ‌న్ జ్యూవ‌ల‌రీ ఎగ్జిబిష‌న్ ప్రారంభానికి శేష‌సాయి క‌ల్యాణ మండ‌పానికి వ‌చ్చిన అర్చ‌న ఇలా అభిమానుల‌ను అల‌రించింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Lion : సింహంతో ఆటలా? ఆ వ్యక్తికి పంజా దెబ్బ తప్పలేదు

తెలుగు చిత్రపరిశ్రమకు కనీస కృతజ్ఞత లేదు - రిటర్న్ గిఫ్ట్‌ను స్వీకరిస్తున్నాం : డిప్యూటీ సీఎం ఆఫీస్

తూచ్.. జూన్ ఒకటో తేదీ నుంచి థియేటర్ల బంద్ లేదు! ఫిల్మ్ చాంబర్

Bride: పెళ్లిని తానే ఆపుకున్న పెళ్లి కూతురు.. ప్రియుడితో వెళ్లిపోయిన వధువు (video)

ఎగ్జిబిటర్లు అలా ఎందుకు అన్నారో తెలియాల్సివుంది : మంత్రి కందుల దుర్గేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

తర్వాతి కథనం