Webdunia - Bharat's app for daily news and videos

Install App

గడ్డం గీయించుకుంటున్న పవన్ గబ్బర్ సింగ్ విలన్ హీరోయిన్.. వీడియో వైరల్

గడ్డం మగాళ్లు చేసుకోవడం మనం చూస్తూనే ఉంటాం. ఐతే స్త్రీలు గడ్డాలు చేసుకోవడం చాలా అరుదు. ఐతే అవాంఛనీయ రోమాలు కొందరి స్త్రీలను ఇబ్బందిపెడుతుంటాయి. అలాంటివారు మాత్రం బ్యూటీ పార్లర్లకు వెళ్లి అక్కడ తీయించు

Webdunia
మంగళవారం, 25 అక్టోబరు 2016 (20:29 IST)
గడ్డం మగాళ్లు చేసుకోవడం మనం చూస్తూనే ఉంటాం. ఐతే స్త్రీలు గడ్డాలు చేసుకోవడం చాలా అరుదు. ఐతే అవాంఛనీయ రోమాలు కొందరి స్త్రీలను ఇబ్బందిపెడుతుంటాయి. అలాంటివారు మాత్రం బ్యూటీ పార్లర్లకు వెళ్లి అక్కడ తీయించుకుంటూ ఉంటారు. ఐతే తాజాగా టాలీవుడ్ హీరోయిన్, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రంలో విలన్‌కు భార్యగా నటించిన సంజన గర్లానీ గడ్డం గీయించుకుంటూ కనబడింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
 
తన గ్లామర్ కేర్ కోసం సంజన తన ముఖంపై ఉన్న అవాంఛిత రోమాలను తన వ్యక్తిగత మేకప్‌మేన్‌తో షేవ్ చేయించుకుంటూ వీడియోకి చిక్కింది. ఇప్పుడా వీడియో నెట్లో హల్ చల్ చేస్తోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశపు అంతర్జాతీయ బయోఫార్మా ఆశయాలకు మద్దతు ఇస్తోన్న ఎజిలెంట్

ఏపీలో ఇక స్మార్ట్ రేషన్ కార్డులు.. మంత్రి నాదెండ్ల వెల్లడి

US: పడవ ప్రయాణం.. వర్జీనియాలో నిజామాబాద్ వ్యక్తి గుండెపోటుతో మృతి

కన్నతండ్రి అత్యాచారం.. కుమార్తె గర్భం- ఆ విషయం తెలియకుండానే ఇంట్లోనే ప్రసవం!

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments