Webdunia - Bharat's app for daily news and videos

Install App

వణికిపోతున్న 'బుజ్జిగాడు' హీరోయిన్.. డ్రగ్స్ కేసులో పలువురి పేర్లు వెల్లడి?

Webdunia
శుక్రవారం, 11 సెప్టెంబరు 2020 (11:18 IST)
కన్నడ చిత్ర పరిశ్రమను మాదకద్రవ్యాల వినియోగం కేసు వణికిస్తోంది. ఈ కేసులో శాండిల్‌వుడ్‌కు చెందిన ఇద్దరు హీరోయిన్లు అయిన రాగిణి ద్వివేదీ, సంజనా గల్రానీని బెంగుళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) పోలీసులు అరెస్టు చేశారు. ముందుగా రాగిణిని అరెస్టు చేసి జైలుకు పంపగా, ఆతర్వాత సంజనాను అరెస్టు చేశారు. 
 
ఈమె వద్ద సీసీబీ పోలీసులు విచారణ జరుపుతున్నారు. సీసీబీ పోలీసులు వేసే ప్రశ్నలకు సంజన సమాధానాలు చెప్పలేకు వెక్కి వెక్కి ఏడుస్తోందట. అంతేకాకుండా, ఈమె పలువురి పేర్లను లీక్ చేసినట్టు సమాచారం. దీంతో కన్నడ నటీనటులు, దర్శకులు, నిర్మాతలు భయపడిపోతున్నారట. 
 
సంజన అరెస్టుకు ముందు.. ఆమె సన్నిహితుడు, రియల్‌ఎస్టేట్‌ వ్యాపారి రాహుల్‌‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతని కాల్‌డేటాను పరిశీలించగా, సంజనా పేరు బయటపడింది. అలాగే, మరికొందరి పేర్లు బయటపడటంతో వారందరికీ సీసీబీ నోటీసులు పంపించారు.
 
ఈ క్రమంలో సంజన పేరు బయటకు రావడంతో రాగిణితో తనకు సంబంధం లేదని, ఇద్దరూ ఒక సినిమాలో మాత్రం కలిసి నటిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఇక పలు తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో నటించిన సంజన.. ‘బుజ్జిగాడు’ సినిమాతో టాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు పొందారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చిన్నారిపై హత్యాచారం చేసిన నిందితుడి ఎన్‌కౌంటర్: PSI అన్నపూర్ణకు అభినందనలు

పంచ్‌లు - కిక్‌లు లేకుండా నిస్సారంగా సాగిన రోబోల బాక్సింగ్ (Video)

కారు డోర్ లాక్ : ఊపిరాడక అక్కా చెల్లెళ్లు మృతి

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments