Webdunia - Bharat's app for daily news and videos

Install App

నటి రంభ భర్తతో కలిసి ఉంటానంటూ కోర్టు మెట్లెక్కింది... ఏం జరుగుతుందో...?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు తన గ్లామర్ అందాలను ఆరబోస్తూ కుర్రకారుకి ఉరకలెత్తించిన రంభ చెన్నైలోని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించడంతో మరొక్కసారి వార్తల్లోకి వచ్చింది. తన భర్తతో తను కలిసి ఉండాలని నిశ్చయించుకున్నాననీ, అందుకు వీలు కల్పించాలని కోర్టులో పిటీష

Webdunia
మంగళవారం, 25 అక్టోబరు 2016 (21:21 IST)
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు తన గ్లామర్ అందాలను ఆరబోస్తూ కుర్రకారుకి ఉరకలెత్తించిన రంభ చెన్నైలోని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించడంతో మరొక్కసారి వార్తల్లోకి వచ్చింది. తన భర్తతో తను కలిసి ఉండాలని నిశ్చయించుకున్నాననీ, అందుకు వీలు కల్పించాలని కోర్టులో పిటీషన్ వేసింది. 
 
కాగా రంభ 2010 ఏప్రిల్ నెలలో కెనడాకు చెందిన ఇందిరన్ పద్మనాభన్‌ను పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా కలిగారు. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ ఇద్దరూ విడివిడిగా ఉంటూ వస్తున్నారు. మళ్లీ ఇన్నాళ్లకు రంభ తన భర్తతో కలిసి ఉండేట్లు వీలు కల్పించాలని కోర్టును ఆశ్రయించారు. రంభ పిటీషన్ పైన డిశెంబరు 3న చెన్నై ఫ్యామిలీ కోర్టు విచారణ చేయనుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

వచ్చే ఎన్నికల్లో జేడీయూకు గుడ్డుసున్నా : ప్రశాంత్ కిషోర్

National Chocolate Souffle Day: ఫ్రెంచ్ డెజర్ట్‌ చీజ్ సౌఫిల్స్.. దీని సంగతేంటి?

Rare Disease Day: అరుదైన వ్యాధుల దినోత్సవం.. ఎందుకు జరుపుకుంటారో తెలుసా?

చెరకు తోటలో దాగిన పూణె లైంగికదాడి కేసు నిందితుడు అరెస్టు

Posani Krishna: పోసాని కృష్ణ మురళికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

వేసవిలో పుదీనా రసం బోలెడన్ని ప్రయోజనాలు

వేపతో ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments