Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్మాతగా మారుతున్న 'ఇడియట్' నటి

హీరోయిన్‌గా చేశాక ఆ తర్వాత గ్యాప్‌ తీసుకుంటే.. చాలామంది ఒళ్లు చేయడం మామూలే. వారిని గుర్తుపట్టాలంటే కొంత సమయం పడుతుంది. ఇప్పుడు రక్షిత వంతు వచ్చింది. చలాకీగా రవితేజతో నటించిన 'ఇడియట్‌'తో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత పలు గ్లామర్‌ పాత్రలు పోసించిన తను ఎందుకనో

Webdunia
సోమవారం, 28 నవంబరు 2016 (21:06 IST)
హీరోయిన్‌గా చేశాక ఆ తర్వాత గ్యాప్‌ తీసుకుంటే.. చాలామంది ఒళ్లు చేయడం మామూలే. వారిని గుర్తుపట్టాలంటే కొంత సమయం పడుతుంది. ఇప్పుడు రక్షిత వంతు వచ్చింది. చలాకీగా రవితేజతో నటించిన 'ఇడియట్‌'తో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత పలు గ్లామర్‌ పాత్రలు పోసించిన తను ఎందుకనో తెరమరుగయ్యింది. 
 
తొమ్మిదేళ్ళనాడు కన్నడ నటుడుని పెళ్లి చేసుకొని ఓ బిడ్డకు జన్మనిచ్చిన ఈమె తిరుపతి వచ్చింది. శ్రీవారిని దర్శించుకొని బయటకు వచ్చిన ఆమెను చూసి కొందరు పోల్చుకున్నారు. ప్రస్తుతం తను నిర్మాతగా మారడానికి సన్నాహాలు చేసుకుంటోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

సమోసా జిలేబీలపై చక్కెర, నూనె ఎంతుందో హెచ్చరించాలి.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ

Inter student : గుండెపోటుతో తెలంగాణ విద్యార్థి మృతి.. కారణం ఏంటంటే?

భార్యాభర్తల బంధం ఎంతగా బీటలు వారిందో తెలిసిపోతోంది : సుప్రీంకోర్టు

క్యాబ్‌లో వెళ్తున్న టెక్కీలకు చుక్కలు చూపించిన మందు బాబులు.. ఏం చేశారంటే? (video)

నేను కన్నెర్ర చేస్తే చస్తారు: ఉజ్జయిని మహంకాళి అమ్మవారి హెచ్చరికలు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

వాతావరణ మార్పులు నిశ్శబ్ద డిహైడ్రేషన్‌కి దారితీస్తోంది: వైద్యులు హెచ్చరికలు

తర్వాతి కథనం
Show comments