Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుబాయ్ బిజినెస్‌మేన్‌ను పెళ్లాడనున్న నటి పూర్ణ

Webdunia
బుధవారం, 1 జూన్ 2022 (16:23 IST)
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుని, బుల్లితెరపై ప్రసారమయ్యే పలు కార్యక్రమాలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్న నటి పూర్ణ త్వరలోనే ఓ ఇంటికి కోడలు కానుంది. ఆమె దుబాయ్‌కు చెందిన బిజినెస్‌మేన్‌ను పెళ్లి చేసుకోనున్నారు. ఈ విషయాన్ని ఆె స్వయంగా బుధవారం తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. 
 
"కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతో జీవితంలో తదుపరి దశలోకి అడుగుపెట్టబోతనున్నాను. ఇపుడు అధికారపూర్వకంగా" అంటూ ట్వీట్ చేశారు. కాగా, ఈమెకు కాబోయే భర్త పేరు సాదిన్ అసిఫ్ అలీ. దుబాయ్‌లో పారిశ్రామికవేత్తగా ఉన్నారు. వీరిద్దరూ కుటుంబ సభ్యుల సమ్మతంతో పెళ్లి చేసుకోనున్నారు.
 
నిజానికి పూర్ణ పెళ్లికి సంబంధించి గతంలో అనేక పుకార్లు వచ్చాయి. వాటిని తోసిపుచ్చారు. అయితే, ఇపుడు అధికారికంగానే ఆె తన పెళ్లి వార్తను వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పరీక్షల్లో వైద్య విద్యార్థుల మాల్ ప్రాక్టీస్ - పట్టుబడిన మరో ఇద్దరు

ఎలుగుబంటికి నరకం చూపించిన గ్రామస్థులు!!

మామను గొడ్డలితో నరికి ... తలతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన అల్లుడు

తనయుడుతో హైదరాబాద్ చేరుకున్న పవన్ కళ్యాణ్ (Video)

ఊరెళ్లిన భర్త... గొంతుకోసిన స్థితిలో కుమార్తె... ఉరికి వేలాడుతూ భార్య...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments