Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీరేంద్ర చౌదరితో నమిత వివాహం

అందాల ముద్దుగుమ్మ నమిత- వీరేంద్ర చౌదరిల వివాహం ఘనంగా జరిగింది. తెలుగు సంప్రదాయంలో తిరుపతి ఇస్కాన్ ఆలయంలో వీరి వివాహం శుక్రవారం ఉదయం 5.30 నిమిషాలకు జరిగింది. వేదమంత్రాల సాక్షిగా నమిత- వీరేంద్ర చౌదరిల జ

Webdunia
శుక్రవారం, 24 నవంబరు 2017 (09:09 IST)
అందాల ముద్దుగుమ్మ నమిత- వీరేంద్ర చౌదరిల వివాహం ఘనంగా జరిగింది. తెలుగు సంప్రదాయంలో తిరుపతి ఇస్కాన్ ఆలయంలో వీరి వివాహం శుక్రవారం ఉదయం 5.30 నిమిషాలకు జరిగింది. వేదమంత్రాల సాక్షిగా నమిత- వీరేంద్ర చౌదరిల జంట ఒక్కటైంది. ఈ వేడుకకు ఇరు కుటుంబాల పెద్దలతో పాటు, తెలుగు, తమిళ చిత్రరంగానికి చెందిన పలువురు సినీ తారలు హాజరయ్యారు. 
 
రాధిక, శరత్‌కుమార్‌ వివాహానికి హాజరై నూతన వధువరులను ఆశీర్వదించారు. కాగా గతరాత్రి వీరి సంగీత్‌ కార్యక్రమం ఓ ప్రైవేట్‌ హోటల్‌లో జరిగింది.  నమిత 2002లో ఆర్యన్‌ రాజేశ్‌ హీరోగా తెరకెక్కిన ''సొంతం'' చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయం అయింది.
 
తెలుగులో తగినన్ని అవకాశాలు రాకపోవడంతో నమిత ఆ తర్వాత కోలీవుడ్‌పై దృష్టి సారించి, అక్కడ టాప్‌ హీరోయిన్‌గా ఎదిగింది. వీరేంద్ర చౌదరి- నమిత ప్రేమ.. పెద్దల అంగీకారంతో వివాహ బంధం ద్వారా ఒక్కటైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

YS Abhishek Reddy: జగన్ బంధువు వైఎస్ అభిషేక్ రెడ్డి కన్నుమూత

పల్లెకు పోదాం ఛలో ఛలో... సంక్రాంతి పండుగకు ప్రత్యేక బస్సులు

Twist: బిచ్చగాడితో పారిపోయిన వివాహిత.. ఈ కేసులో కొత్త ట్విస్ట్.. ఏంటది?

జగన్మోహన్ రెడ్డి హ్యాపీ.. విదేశాలకు వెళ్లే అనుమతి మంజూరు

ప్రేమించి పెళ్లాడి నిన్నే వేధించినవాడు.. నన్నెలా లాలిస్తాడమ్మా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

HMPV వ్యాప్తి గురించి ICMR ఏం చెప్పింది? వ్యాధి లక్షణాలు ఏమిటి?

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

తర్వాతి కథనం
Show comments