Webdunia - Bharat's app for daily news and videos

Install App

దివ్య ఉన్ని రెండో వివాహం చేసుకుంది.. ఫోటోలు

ఇల్లాలు ప్రియురాలు సినిమాతో తెలుగు తెరపై కనిపించిన ''దివ్య'' మలయాలంలో అగ్రహీరోల సరసన నటించింది. నటిగా, నృత్యకారిణిగా మంచి గుర్తింపు పొందిన దివ్య ప్రస్తుతం రెండో పెళ్లి చేసుకుని అందరికీ షాక్ ఇచ్చింది.

Webdunia
సోమవారం, 5 ఫిబ్రవరి 2018 (17:28 IST)
ఇల్లాలు ప్రియురాలు సినిమాతో తెలుగు తెరపై కనిపించిన ''దివ్య'' మలయాలంలో అగ్రహీరోల సరసన నటించింది. నటిగా, నృత్యకారిణిగా మంచి గుర్తింపు పొందిన దివ్య ప్రస్తుతం రెండో పెళ్లి చేసుకుని అందరికీ షాక్ ఇచ్చింది. దాదాపు 45 సినిమాలకు పైగా నటించిన దివ్య.. హ్యూస్టన్‌లోని గురువయప్పన్ ఆలయంలో అమెరికాకు చెందిన సాఫ్ట్‌‍వేర్ ఉద్యోగి అరుణ్ కుమార్ మణికందన్‌ను వివాహం చేసుకుంది. 
 
ఈ వివాహ వేడుక ఇరు కుటుంబాలకు చెందిన సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల మధ్య జరిగింది. తన రెండో పెళ్లి విషయాన్ని నటి దివ్య స్వయంగా ప్రకటిస్తూ తన పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. కాగా గతంలో ఈమె అమెరికాకే చెందిన ఓ వైద్యుడిని వివాహం చేసుకుంది. అతనితో విడాకులు తీసుకుంది. వీరికి అరుణ్‌, మీనాక్షి అనే ఇద్దరు పిల్లలున్నారు.
 
అమెరికాలో డ్యాన్స్ స్కూల్ నడుపుతున్న దివ్య దక్షిణాదిలో అగ్ర హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. కానీ తొలి భర్తతో విభేదాల కారణంగా అతనికి దూరమైందని మలయాళ సినీ వర్గాల సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విధుల్లో చేరిన తొలి రోజే గుంజీలు తీసిన ఐఏఎస్ అధికారి (Video)

కోనసీమలో మూడు పడవలే.. వరదలతో ఇబ్బందులు.. నిత్యావసర వస్తువుల కోసం..

భార్యను వదిలి హిజ్రాతో సహజీవనం... ఎవరు ఎక్కడ?

బాగా ఫేమస్ అవ్వాలి మామా.. బాగా బతికి పేరు తెచ్చుకునే ఓపిక లేదు.. బాగా చంపి ఫేమస్ అయ్యేదా... (Video)

అరెరె... ఆడబిడ్డలను రక్షించాలని వెళ్తే ద్విచక్ర వాహనం చెరువులోకి ఈడ్చుకెళ్లింది (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments