Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాతో పడక పంచుకున్నవారు.. అన్నం కూడా పెట్టేవారు కాదు.. ఇంకెక్కడ?: శ్రీరెడ్డి

తనను పడకగదిలో వుపయోగించుకున్న సినీ ప్రముఖులు తనను వట్టి చేతులతో పంపారని శ్రీరెడ్డి ఆరోపించింది. కోలీవుడ్ ప్రముఖులు, మురుగదాస్, రాఘవ లారెన్స్, శ్రీకాంత్, సుందర్ సిలపై విమర్శలు చేసిన శ్రీరెడ్డి.. తనకు అ

Webdunia
మంగళవారం, 24 జులై 2018 (11:32 IST)
తనను పడకగదిలో వుపయోగించుకున్న సినీ ప్రముఖులు తనను వట్టి చేతులతో పంపారని శ్రీరెడ్డి ఆరోపించింది. కోలీవుడ్ ప్రముఖులు, మురుగదాస్, రాఘవ లారెన్స్, శ్రీకాంత్, సుందర్ సిలపై విమర్శలు చేసిన శ్రీరెడ్డి.. తనకు అవకాశం ఇస్తానని తనను వాడుకుని మోసం చేశారని ఆరోపించింది. ఇంకా తాజాగా యూట్యూబ్ ఛానెళ్లకు ఇస్తున్న ఇంటర్వ్యూలలో శ్రీరెడ్డి షాకింగ్ విషయాలు బట్టబయలు చేస్తోంది. 
 
ఈ నేపథ్యంలో శ్రీరెడ్డిని అరెస్ట్ చేయాలని తమిళ నటుడు వారాహి చెన్నై నగర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై శ్రీరెడ్డి స్పందిస్తూ.. తాను దుఃఖంలో వున్నానని, తనకు పోరాటం అలవాటైపోయిందని, సినిమా ప్రమోషన్ కోసం వారాహి ఫిర్యాదు చేశారని, ఓ మహిళ తట్టుకోలేని ఫిర్యాదును తనపై చేశారని.. ఎవ్వరి వద్దా తాను పైసా కూడా తీసుకోలేదని, మిమ్మల్ని మరిచిపోనని ఫేస్‌బుక్‌లో రాసింది. 
 
''నేను డబ్బు తీసుకుని... పడక పంచుకున్నట్లు మీ వద్ద ఆధారాలుంటే నాకిచ్చి.. నా తలను నరికి తీసుకెళ్లండి'' అంటూ ఘాటుగా స్పందించింది. పడకను పంచుకోవడాన్ని వృత్తిగా కలిగివుండేవారు కూడా డబ్బు సంపాదిస్తారు. అయితే తనతో పడకను పంచుకుని మోసం చేసినవారు.. పట్టెడన్నం కూడా పెట్టకుండా తనను ఖాళీ కడుపుతో పంపారని శ్రీరెడ్డి వాపోయింది. ఈ విషయంలో సెక్స్ వర్కర్లే మేలన్నట్లు శ్రీరెడ్డి కామెంట్ చేసింది. అంతేగాకుండా ప్రస్తుతం తాను నడిగర్ సంఘం అపాయింట్‌మెంట్ కోసం వేచి చూస్తున్నానని తెలిపింది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం