Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లెందుకు చేస్కోవాలి? వెళ్లి జయలలితను అడగండి... సుమంత్‌ చమక్కులు

ఎవరి పెళ్ళికైనా నేను వెళతాను.. అఖిల్‌, చైతన్యల పెళ్లిళ్లకు వెళ్ళడమే.. కానీ నా పెళ్లికి నేనే వెళ్ళను.. అంటూ నటుడు సుమంత్‌ తేల్చి చెప్పాడు. అలా ఎందుకనిపించింది? పెళ్ళి చేసుకోరా అంటే?. పెళ్ళెందుకు చేసుకోవాలి. పెళ్ళి లేకుండా వుండలేమా? జయలలితను అడగండి.. అ

Webdunia
బుధవారం, 2 నవంబరు 2016 (18:45 IST)
ఎవరి పెళ్ళికైనా నేను వెళతాను.. అఖిల్‌, చైతన్యల పెళ్లిళ్లకు వెళ్ళడమే.. కానీ నా పెళ్లికి నేనే వెళ్ళను.. అంటూ నటుడు సుమంత్‌ తేల్చి చెప్పాడు. అలా ఎందుకనిపించింది? పెళ్ళి చేసుకోరా అంటే?. పెళ్ళెందుకు చేసుకోవాలి. పెళ్ళి లేకుండా వుండలేమా? జయలలితను అడగండి.. అంటూ చమక్కులు విసిరారు. 
 
సినిమా కెరీర్‌ గురించి పెద్దగా ఆలోచించడంలేదు. వచ్చినప్పుడు చేయడమే. అయితే.. నరుడా డోనరుడా.. సినిమా విడుదల తర్వాత రిజల్ట్‌ను బట్టి.. తదుపరి చిత్రాల గురించి ఆలోచనలో వున్నానని చెప్పాడు.

వివేకా హత్య కేసులో రూ.40 కోట్లు చేతులు మారాయ్ : షర్మిల ఆరోపణ

చంద్రబాబు హామీలు కేవలం సైకిల్‌ బెల్స్‌ మాత్రమే..జగన్

మే 13, జూన్ 4 తేదీలకు వేతనంతో కూడిన సెలవులు

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటూ వైఎస్ షర్మిలపై కేసు నమోదు!!

కొణిదెల పవన్ కళ్యాణ్.. అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టాడు... తమ్ముడికి చిరంజీవి మద్దతు

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments