Webdunia - Bharat's app for daily news and videos

Install App

జ‌న‌నేత క‌నిపిస్తే, రాజ‌కీయాల‌కు రెడీ.. హీరో సుమ‌న్

రాజమండ్రి : సామాన్యుడిని సంతోషంగా ఉంచే నాయకుడు కనిపిస్తే రాజకీయాల్లోకి వస్తానని సినీ నటుడు సుమన్ న్నారు. రాజ‌మండ్రిలో ఒక కార్య‌క్ర‌మానికి హాజ‌రైన సుమ‌న్ మీడియాతో మాట్లాడుతూ, త‌న మ‌న‌సులోని మాట‌ను చెప్పారు. కొత్త రాజ‌కీయ పార్టీ కోసం ఎదురు చూస్తున్న‌ట్

Webdunia
సోమవారం, 11 జులై 2016 (17:22 IST)
రాజమండ్రి : సామాన్యుడిని సంతోషంగా ఉంచే నాయకుడు కనిపిస్తే రాజకీయాల్లోకి వస్తానని సినీ నటుడు సుమన్ న్నారు. రాజ‌మండ్రిలో ఒక కార్య‌క్ర‌మానికి హాజ‌రైన సుమ‌న్ మీడియాతో మాట్లాడుతూ, త‌న మ‌న‌సులోని మాట‌ను చెప్పారు. కొత్త రాజ‌కీయ పార్టీ కోసం ఎదురు చూస్తున్న‌ట్లు సుమ‌న్ మాట‌ల్లో వెల్ల‌డి అవుతోంది.
 
ఇప్పటివరకూ వివిధ భాషల్లో 400 చిత్రాలకు పైగా నటించినట్టు సుమ‌న్ చెప్పారు. సైనికుడు, రైతు, డాక్టర్ పాత్రలతో పూర్తిస్థాయి చిత్రంలో నటించాలన్నది తన కోరికన్నారు. సైనికుడు లేని దేశాన్ని ఊహించలేమని, రైతు లేకుంటే ఒక్కరోజు గడవదని, పునర్జన్మను ప్రసాదించే డాక్టర్ వృత్తి అంటే తనకు ఎంతో గౌరవమని చెప్పారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Sajjanar: ఇలాంటి ప్రమాదకరమైన ప్రయాణాలు అవసరమా?: సజ్జనార్ ప్రశ్న

Shyamala: కృష్ణమోహన్ రెడ్డి అరెస్టుపై యాంకర్ శ్యామల ఫైర్

Taj Hotel: తాజ్ హోటల్, ముంబై ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపులు

సింగపూర్‌లో స్విమ్మింగ్-12 ఏళ్ల బాలికను వేధించాడు.. చిప్పకూడు తింటున్నాడు..

బావ పొందు కోసం భర్తను రూ.50,000 సుపారి ఇచ్చి హత్య చేయించిన భార్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments