Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ ఇద్దరూ ఒకే గదిలో కూర్చుని మాట్లాడుకోండి: రంభకు కోర్టు ఆదేశం

సినీ నటి రంభకు చెన్నై ఫ్యామిలీ కోర్టులో చుక్కెదురైంది. తనను తన భర్తతో కలపాలని, ఆయన్నుంచి నెలకు రూ.2.5 లక్షలు భరణంగా ఇప్పించాలని కోరుతూ ఆమె చెన్నై కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది.

Webdunia
మంగళవారం, 21 మార్చి 2017 (14:54 IST)
సినీ నటి రంభకు చెన్నై ఫ్యామిలీ కోర్టులో చుక్కెదురైంది. తనను తన భర్తతో కలపాలని, ఆయన్నుంచి నెలకు రూ.2.5 లక్షలు భరణంగా ఇప్పించాలని కోరుతూ ఆమె చెన్నై కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో ఇది కుటుంబ సమస్య కాబట్టి, సామరస్యంగా మాట్లాడి పరిష్కరించుకోవాలని న్యాయమూర్తి సూచించారు. కెనడాకు చెందిన ఇంద్రకుమార్‌ను రంభ 2010లో ప్రేమ వివాహం చేసుకోగా, ఆమెకు ఇద్దరు పిల్లలు పుట్టిన సంగతి తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో.. ఆ దంపతుల మధ్య మనస్పర్థలు తలెత్తడంతో రంభ భర్తను వదిలి చెన్నైకు వచ్చేసింది. ఆ తర్వాత చెన్నై కోర్టులో పిటిషన్ వేశారు. ఇది విచారణకు రాగా, ఓ న్యాయవాదిని నియమించిన కోర్టు, ఆమెను, ఇంద్రకుమార్‌ను ఓ గదిలో ఉంచి మాట్లాడుకుని, వివాదాన్ని పరిష్కరించుకోవాలని సూచించింది. అప్పటికీ సమస్య పరిష్కారం కాకుంటే, తాము కల్పించుకుంటామని తేల్చింది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments