Webdunia - Bharat's app for daily news and videos

Install App

30 ఇయర్స్ బత్తాయి బెదిరింపులు.. ఎక్కడంటే..?

Webdunia
గురువారం, 7 అక్టోబరు 2021 (15:32 IST)
మళ్ళీ అడ్డంగా దొరికిపోయారు నటుడు పృథ్వీ. ఎస్వీబీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు అప్పగించిన తరువాత ఉద్యోగినులతో అసభ్యంగా ప్రవర్తించి అడ్డంగా బుక్కై చివరకు రాజీనామా చేసి వెళ్ళిపోయారు. కొన్నిరోజుల పాటు సైలెంట్‌గా ఉంటూ వచ్చారు. రాజకీయాల్లోనే కాదు సినిమాలకు సంబంధించిన వ్యవహారాల్లోను పెద్దగా తలదూర్చలేదు.
 
అయితే తాజాగా తెలుగు సినిమాకు సంబంధించి మా అసోసియేషన్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో విష్ణు ప్యానల్లో వైస్ ప్రెసిడెంట్‌గా పోటీ చేస్తున్నారు పృథ్వీ. దీంతో ప్రకాష్ రాజ్ ప్యానల్‌పై తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. కొంతమంది అసోసియేషన్ సభ్యులు నేరుగా ప్రకాష్ రాజ్‌కు సన్మానం చేయడాన్ని తప్పుబట్టారు. 
 
పక్క రాష్ట్ర నటునికి ఎందుకు ప్రయారిటీ ఇచ్చారు. మా మెంబర్‌గా సీనియర్‌గా ఉన్నారు మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు. మేము 30 సంవత్సరాల సినీ పరిశ్రమలో ఉన్నాను. మీరు మేము చెప్పిందే వినాలంటూ బెదిరింపులకు దిగారు పృథ్వీరాజ్. ఈ ఆడియో కాస్త బయటకు వచ్చింది. వైరల్‌గా మారింది. 
 
ప్రకాష్ రాజ్‌కు ఎందుకు మద్ధతిస్తున్నారు. పరభాషానటులను నెత్తిన పెట్టుకుందామా..? ఎపి మూవీ ఆర్ట్స్ అసోసియేషన్‌కు ఫోన్ చేసి మరీ బెదిరించారు పృద్వీరాజ్. విష్ణు టీమ్‌లో వైస్ ప్రెసిడెంట్‌గా పోటీ చేస్తున్నారు పృథ్వీ. ఇప్పుడు పృథ్వీ ఆడియో కాస్త వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శ్రీరాముని స్ఫూర్తితో ప్రజారంజక పాలన సాగిస్తా : సీఎం చంద్రబాబు

బెంగళూరు మెట్రో స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై యువ జంట: అమ్మాయి.. అబ్బాయి.. రొమాన్స్.. అలా? (video)

బీజేపీతో దోస్తీ ఎఫెక్ట్! తమిళనాడులో అన్నాడీఎంకే ఇక అంతేనా...

కుక్కపిల్లల కుస్తీ పోటీ, సినిమా చూస్తున్న కోళ్లు (video)

పైసా ఖర్చు లేకుండా ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments