Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్‌ కళ్యాణ్‌ జనసేన పార్టీలో నరేష్‌... పవన్‌కు ఫుల్ సపోర్ట్

సినీ నటుడు సినీ హీరో నరేష్ రాజకీయ పార్టీ మారనున్నారా? అయన చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంగా ఉన్నాయి. ఇదే అంశంపై ఆయన స్పందిస్తూ... సినీనటుడు పవన్‌ కళ్యాణ్‌ అనంతపూర్‌ అభివృద్ధి కోసం ఎంపిక చేసుకోవడం స్వా

Webdunia
సోమవారం, 21 నవంబరు 2016 (17:26 IST)
సినీ నటుడు సినీ హీరో నరేష్ రాజకీయ పార్టీ మారనున్నారా? అయన చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంగా ఉన్నాయి. ఇదే అంశంపై ఆయన స్పందిస్తూ... సినీనటుడు పవన్‌ కళ్యాణ్‌ అనంతపూర్‌ అభివృద్ధి కోసం ఎంపిక చేసుకోవడం స్వాగతిస్తున్నాను. నటుడిగా, రాజకీయనాయకుడిగా ఆయన చేస్తున్న సేవలు ప్రశంసించాను. పౌరుడిగా నా బాధ్యతగా నేను అలా చెప్పానంతే. అలా అని నేను జనసేన పార్టీలో చేరతానని చెప్పలేదు.. 
 
నేను మొదటి నుంచి ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ కార్యకర్తగా వుంటూ.. పలు సేవా కార్యక్రమాలు నిర్వహించాను. ఏది ఏమైనా... ప్రస్తుత పరిస్థితుల్లో బలమైన ప్రాంతీయ పార్టీ రావాల్సిన అవసరం వుంది. ముందు ముందు ఏం జరుగుతుందో చెప్పలేను.. నా సపోర్ట్‌ పవన్‌ కళ్యాణ్‌కే అని అని సినీ హీరో నరేష్ అన్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

చుట్టమల్లె చుట్టేస్తానే అంటూ పాలగ్లాసుతో శోభనం గదిలోకి నవ వధువు (video)

రైలు వెళ్లిపోయాక టిక్కెట్ కొన్నట్లుంది, కమల్ హాసన్ నిర్వేదం

AP Assembly Sessions: ఫిబ్రవరి 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు.. జగన్ హాజరవుతారా?

లిఫ్టులో చిక్కుకున్న బాలుడు.. రక్షించి ఆస్పత్రిలో చేర్చినా ప్రాణాలు పోయాయ్!

ఫైబర్ నెట్ ప్రాజెక్టులో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారు: గౌతమ్ రెడ్డి ధ్వజం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదుషా ఆరోగ్య ప్రయోజనాలు

నెక్స్ట్-జెన్ ఆవిష్కర్తలు NESTలో పెద్ద విజయం, ఆరోగ్య సంరక్షణ పురోగతికి మార్గం సుగమం

నల్ల ద్రాక్ష ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియాలజీ సేవలను బలోపేతం చేయడానికి అత్యాధునిక క్యాథ్ ల్యాబ్ ప్రారంభించిన మణిపాల్ హాస్పిటల్

గవ్వలండోయ్ గవ్వలు బెల్లం గవ్వలు

తర్వాతి కథనం
Show comments