Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు చిత్రసీమలో మరో విషాదం - బొమ్మరెడ్డి రాఘవ ప్రసాద్ మృతి

Webdunia
శుక్రవారం, 6 ఆగస్టు 2021 (12:11 IST)
తెలుగు చిత్రసీమలో మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, సినీ నిర్మాత బొమ్మరెడ్డి రాఘవ ప్రసాద్ మృతి చెందారు. గన్నవరం మండలం రాజులపాలెం మాజీ సర్పంచ్, సినీ నిర్మాత, హీరో బొమ్మిరెడ్డి రాఘవ ప్రసాద్(64) అనారోగ్యంతో కన్నుమూశారు. ఈయన 'కిరాతకుడు' సినిమాలో హీరోగా నటించి స్వయంగా నిర్మించిన ఆయన 'రూపాయి' సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరించారు. 
 
ఆ తర్వాత రాజధాని, సౌర్య చక్ర, దొంగల బండి, బంగారు బుల్లోడు, రంగవల్లి తదితర సినిమాల్లో నటించి నటుడిగా మంచి గుర్తింపు పొందారు. అనారోగ్య స‌మ‌స్య‌తో క‌న్నుమూసారు. ఆయ‌న‌కు భార్య‌, ఇద్ద‌రులు కుమారులు ఉన్నారు. న‌టుడి మృతిపై టాలీవుడ్ ప్ర‌ముఖులు సంతాపం తెలియ‌జేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments