Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంధ్య థియెటర్ పై చర్యలు తీసుకోవాలి : రేవతి భర్త భాస్కర్

డీవీ
గురువారం, 5 డిశెంబరు 2024 (13:55 IST)
Snadhya theatre
పుష్ప2 సినిమా రిలీజ్ ముందు రోజు అనగా నిన్న రాత్రి 10గంటలకు హైదరాబాద్ సంథ్య థియేటర్లో అభిమానుల షో వేశారు. ఇందుకు తండోపతండాలుగా ఫ్యాన్స్ హాజరయ్యారు. అయితే అల్లు అర్జున్ వస్తున్నాడు అనగానే పెద్ద ఎత్తున తోపులాట జరగడం, కొందరు గాయపడడం, ఒకరు చనిపోవడం జరిగింది. దీనిపై రేవతి భర్త భాస్కర్ మీడియాముందుకు వచ్చాడు.
 
మా బాబు శ్రీ తేజ, అల్లు అర్జున్ ఫ్యాన్.  వాడి కోసమే మేము కుటుంబంతో సినిమాకి వచ్చాము. అందరూ మా బాబుని పుష్పా అని పిలుస్తారు మొదట నా భార్య పిల్లలు లోపలికి వెళ్లారు. అప్పటికి అభిమానులు మాములుగా ఉండే. ఒక్కసారి అల్లు అర్జున్ రావడంతో క్రౌడ్ పెరిగింది.. తొక్కిసలాట జరిగింది.. మా బాబు పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్స్ చెప్పారు. కానీ ఒక్కసారిగా అభిమానులు పోటెత్తడంతో మా భార్య ను కోల్పోవడం తట్టుకోలేక పోతున్నా.  ఇక పోలీసులు CPR చేసినపుడు మా బాబు స్పృహ లోకి వచ్చాడు.. వెంటనే ఆసుపత్రికి తరలించారు. వెంటనే అల్లు అర్జున్ స్పందించి కుటుంబానికి అండగా ఉండాలని డిమాండ్ చేస్తున్నాం అని బంధువులు పేర్కొన్నారు. అదేవిధంగా బందోబస్తు సరిగ్గా చేయని సంధ్య థియెటర్ పై చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నాటక మాజీ డీజీపీ అనుమానాస్పద మృతి - ఇంట్లో విగతజీవుడుగా...

పుష్ప మూవీలోని 'సూసేకీ' పాట హిందీ వెర్షన్‌‍కు కేజ్రీవాల్ దంపతుల నృత్యం (Video)

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి - చెవి కమ్మలు నొక్కేసిన ఆస్పత్రి వార్డు బాయ్ (Video)

తిరుమల ఘాట్ రోడ్డులో దగ్దమైన కారు.. ప్రయాణికులు తప్పిన ప్రాణగండం!! (Video)

కాబోయే భర్త ఎలా ఉండాలంటే.. ఓ యువతి కోరికల చిట్టా .. సోషల్ మీడియాలో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments