Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యక్తిగత ఫిట్‌నెస్ ట్రైనర్‌తో అమీర్ కుమార్తె ప్రేమ.. త్వరలో పెళ్లి (video)

Webdunia
శుక్రవారం, 23 సెప్టెంబరు 2022 (15:42 IST)
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్‌కు వ్యక్తిగత ఫిట్‌నెస్ ట్రైనర్‌పై హీరో కుమార్తె మనస్సు పారేసుకున్నారు. వీరిద్దరూ గత 2020 నుంచి పీకల్లోతు ప్రేమలో మునిగిపోతోంది. ఈ క్రమంలో తాజాగా వారిద్దరూ పెళ్లిపీటలెక్కాలని భావిస్తున్నారు. ఈ విషయం తాజాగా వెల్లడైంది.
 
హీరో అమీర్ ఖాన్‌కు వ్యక్తిగత ఫిట్‌నెస్ ట్రైనర్‌గా నుపుర్ శిఖారే పని చేస్తున్నాయి. ఈయన వద్ద ఐరా ఖాన్ కూడా ఫిట్‌నెస్ పాఠాలు నేర్చుకున్నారు. ఈ క్రమంలోనే అతనితో సాన్నిహిత్యం పెరిగి చివరకు అది ప్రేమగా దారిసింది. ఫలితంగా గత 2020 నుంచి వారిద్దరూ ప్రేమలో మునిగితేలుతున్నారు. 
 
అయితే, ఈ విషయాన్ని మాత్రం వారు అధికారికంగా వెల్లడించలేదు. కానీ, తాజాగా తన ప్రేమను ఐరా ఖాన్ అధికారికంగా ప్రపంచానికి వెల్లడించింది. ఫిట్‌నెస్ ట్రైనర్‌ నుపుర్ శిఖారేతో ప్రేమలో ఉన్నానని, పెళ్లి చేసుకుంటానని ప్రటించారు. 
 
ఇదిలావుంటే, ఇటీవల సైక్లింగ్ పోటీల్లో పాల్గొనేందుకు శిఖారే విదేశాలకు వెళ్లాడు. అతనితో పాటు ఐరా కూడా వెళ్లింది. ఈ పోటీలు ముగిసిన తర్వాత ఆయన ఐరా వద్దకు చేరుకుని మోకాళ్లపై కూర్చోని, నన్ను పెళ్లి చేసుకుంటావా? అని ప్రపోజ్ చేశాడు. దానికి తాను ఎస్ అని చెప్పాను అని ఐరా ఖాన్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతికి శుభవార్త చెప్పిన ప్రపంచ బ్యాంక్ - తొలి విడతగా రూ.3535 కోట్లు రిలీజ్

జాతీయ ఉపాధి హామీ పథకం లబ్దిదారుల జాబితాలో షమీ సోదరి పేరు!!

పని పురుగులా మారిపోయా, నా ముక్కు వెంట రక్తం పడింది: బెంగళూరు CEO

సీఎం మమతకు షాకిచ్చిన సుప్రీంకోర్టు - 25 వేల టీచర్ నియామకాలు రద్దు

టైంపాస్ పనులేంటి అంటూ పవన్‌పై ప్రకాష్ రాజ్ మండిపాటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments