Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాత్‌టబ్‌లో పడుకుని పిచ్చెక్కిస్తున్న ఐరా ఖాన్!

Webdunia
మంగళవారం, 8 డిశెంబరు 2020 (15:29 IST)
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అమీర్ ఖాన్ కుమార్తె ఐరా ఖాన్. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఈ బ్యూటీ ఇపుడు రిలాక్సేషన్ కోసం బాత్‌టబ్‌లో పడుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫోటోను చూసిన కుర్రకారుకి పిచ్చెక్కిపోతోంది. 
 
స్టార్ హీరో కుమార్తెగా ఈ బ్యూటీ బాలీవుడ్‌లో సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. లాక్డౌన్ తర్వాత తిరిగి వ‌ర్క్‌లో జాయిన్ అయ్యే ముందు కొంత రిలాక్సేష‌న్ కోసం.. తనవంతుగా ప్రయత్నాలు చేస్తోంది. ఇందులోభాగంగా, బాత్‌ట‌బ్‌లో ప‌డుకొని పుస్త‌కం చ‌దువుతున్న ఫొటోను, స్విమ్మింగ్ పూ‌ల్‌లో సర‌దాగా గ‌డిపిన స్టిల్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
 
'నేను చేయాల్సింది చాలా ఉంది. సోష‌ల్ మీడియా క‌మిట్‌మెంట్స్ వ‌ల్ల కొన్నిసార్లు టైం ఉండ‌దు. కొన్ని సార్లు విరామం అవ‌స‌రం. మొద‌ట నీకోసం నువ్వు నీ క‌మిట్‌మెంట్స్‌ను పూర్తి చేయాల్సిన అవ‌స‌ర‌ముంటుంది. విరామం త‌ర్వాత నేనిపుడు మ‌ళ్లీ ప‌నిలో చేరిపోయాను.. మీ వెయిటింగ్‌కు ధ‌న్వ‌వాదాలు' అంటూ క్యాప్ష‌న్ ఇచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

ఎమ్మెల్యే రాజాసింగ్‌ ముందస్తు అరెస్టు - విమానాశ్రయంలోనే అదుపులోకి తీసుకున్న పోలీసులు

దేవభూమి అనకనందా నదిలో పడిన మినీ బస్సు : 14 మంది మృతి

రుషికొండ ప్యాలెస్ రహస్యం గుట్టు రట్టు... రహస్యంగా విలాస భవనాలు కట్టారు: గంటా (Video)

ఆ రైల్వే డివిజన్ పరిధిలో నెల రోజుల పాటు అనేక రైళ్లు రద్దు!!

ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి మరో చేదు అనుభవం... ఫైలుపై సంతకం చేసేందుకు నిరాకరించిన మంత్రి!!

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments