Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్లీజ్.. నా చిత్రాన్ని బాయ్‌కట్ చేయొద్దు : వేడుకుంటున్న అమీర్ ఖాన్

Webdunia
సోమవారం, 1 ఆగస్టు 2022 (15:35 IST)
Amir khan
బాలీవుడ్ నటుడు, 'మిస్టర్ ఫర్ఫెక్ట్' అమీర్ ఖాన్ నటించిన కొత్త చిత్రం "లాల్ సింగ్ చడ్డా". ఈ నెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం సాగుతోంది. దీనిపై అమీర్ ఖాన్ స్పందంచారు. 
 
"నాపైనా, నా సినిమాపైనా ప్రతికూల ప్రచారం జరుగుతున్నందుకు చాలా బాధగా వుంది. నాకు భారత్ అంటే ఇష్టం లేదని కొంతమంది అనుకుంటున్నారు. అందుకు విచారం వ్యక్తం చేస్తున్నా... నేను దేశాన్ని గౌరవించనని ఎవరైతే అనుకుంటున్నారో... వాళ్లకు చెప్పేది ఒక్కటే.. ఈ విషయంలో ఎలాంటి నిజం లేదు. నా గురించి అటువంటి ప్రచారాలు జరగడం దురదృష్టకరం. దయచేసి నా సినిమా చూడండి. బాయ్ కాట్ చేయొద్దు" అని పేర్కొన్నారు. 
 
కాగా, హాలీవుడ్‌లో సూపర్ హిట్‌గా నిలిచిన ఫారెస్ట్ గంప్‌కు "లాల్ సింగ్ చద్దా" రీమేక్. ప్రధాన పాత్రలో అమీర్ ఖాన్ నటించగా, ఆయన సరసన కరీనా కపూర్ నటించారు. టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య ఓ కీలక పాత్రను పోషించారు. ఈ నేపథ్యంలో "బాయ్ కాట్ లాల్ సింగ్ చడ్డా" అంటూ సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఈ-కార్ రేస్‌కు నిధుల మళ్లింపు - ఏ క్షణమైనా కేటీఆర్ అరెస్టు?

నేడు ఎయిమ్స్-మంగళగిరి తొలి స్నాతకోత్సవం.. రాష్ట్రపతి హాజరు!!

శబరిమలలో అయ్యప్ప భక్తుడు ఆత్మహత్య.. అక్కడ నుంచి దూకేశాడు.. (video)

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు...

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments