Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఆకతాయి'కి సెన్సార్ పూర్తి.. స్పెషల్ సాంగ్‌లో అమీషా పటేల్

ఆశిష్ రాజ్-రుక్సార్ మీర్ జంటగా వి.కె.ఎ ఫిలిమ్స్ పతాకంపై రామ్ భీమన దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ప్యాక్డ్ లవ్ ఎంటర్‌టైనర్ "ఆకతాయి". "రివెంజ్ ఈజ్ స్వీట్" అనేది ట్యాగ్ లైన్. మణిశర్మ సంగీత సారథ్యం వహ

Webdunia
శుక్రవారం, 3 మార్చి 2017 (16:06 IST)
ఆశిష్ రాజ్-రుక్సార్ మీర్ జంటగా వి.కె.ఎ ఫిలిమ్స్ పతాకంపై రామ్ భీమన దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ప్యాక్డ్ లవ్ ఎంటర్‌టైనర్ "ఆకతాయి". "రివెంజ్ ఈజ్ స్వీట్" అనేది ట్యాగ్ లైన్. మణిశర్మ సంగీత సారథ్యం వహిస్తున్న ఈ చిత్రాన్ని కె.ఆర్.విజయ్ కుమార్-కె.ఆర్.కౌశల్ కరణ్-కె.ఆర్.అనిల్ కరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొన్న ఈ చిత్రానికి "యు/ఏ" సర్టిఫికెట్ లభించింది. మార్చి 10న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. 
 
ఈ సందర్భంగా నిర్మాతలు కె.ఆర్.విజయ్ కుమార్-కె.ఆర్.కౌశల్ కరణ్-కె.ఆర్.అనిల్ కరణ్ మాట్లాడుతూ.. "యాక్షన్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది. మా డైరెక్టర్ రామ్ భీమన చిత్రాన్ని తెరకెక్కించిన విధానం సినిమాకి హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు అలాగే.. మణిశర్మ నేతృత్వంలో రూపొందిన ఆడియోకు విశేషమైన స్పందన లభించింది. చిత్రానికి కూడా అదే స్థాయి ఆదరణ లభిస్తుందని ఆశిస్తున్నాను" అన్నారు. 
 
ఈ చిత్రంలో సుమన్, నాగబాబు, రాంకీ, రాశి, బ్రహ్మానందం, కృష్ణ భగవాన్, ప్రదీప్ రావత్, పోసాని కృష్ణ మురళి, పృద్వీ, శ్రీనివాస్ రెడ్డి, అజయ్ ఘోష్, నవీన్ నేని, జెమినీ సురేష్, ‘జబర్దస్త్’టీం, స్పెషల్ సాంగ్: అమీషా పటేల్. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Sajjanar: ఇలాంటి ప్రమాదకరమైన ప్రయాణాలు అవసరమా?: సజ్జనార్ ప్రశ్న

Shyamala: కృష్ణమోహన్ రెడ్డి అరెస్టుపై యాంకర్ శ్యామల ఫైర్

Taj Hotel: తాజ్ హోటల్, ముంబై ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపులు

సింగపూర్‌లో స్విమ్మింగ్-12 ఏళ్ల బాలికను వేధించాడు.. చిప్పకూడు తింటున్నాడు..

బావ పొందు కోసం భర్తను రూ.50,000 సుపారి ఇచ్చి హత్య చేయించిన భార్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments