Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆది, వర్షిణిల జోడీ అదుర్స్.. రష్మీ, సుధీర్‌లా ఆకట్టుకుంటారా?

Webdunia
శుక్రవారం, 20 మార్చి 2020 (16:03 IST)
Aadi, Varshini
జబర్దస్త్ కామెడీ నటుడు ఆది ప్రస్తుతం ప్రేమలో వున్నాడని టాక్ వస్తోంది. సుధీర్ తరహాలో యాంకర్‌ను ఆది ప్రేమిస్తున్నాడని తెలిసింది. జబర్డస్త్ లానే ఈటీవీలో బాగా క్లిక్ అయిన మరో షో ఢీ. డ్యాన్స్ షోలో ఢీ నంబర్ 1 గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 
 
దాదాపు 11 సీజన్లుగా కొనసాగుతున్న ఈ షోకి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. జబర్దస్త్‌లో కొద్దిగా ఫేమస్ అవగానే సుధీర్‌ను అక్కడకు తీసుకొచ్చారు. ఢీ షో అనగానే అక్కడ డ్యాన్సర్లు వేసే డ్యాన్స్ కన్నా సుధీర్ రష్మిలు చేసే కామెడీనే బాగా వర్క్ అవుట్ అవుతుంది.
 
కానీ ఈ యూట్యూబ్ జోడీని చూసి బోర్ కొట్టిందని షో నిర్వాహకులే భావించారేమో.. ఢీ షోలో కొత్త జంటను తెరపైకి తెచ్చారు. ఆ జంటే హైపర్ ఆది, వర్షిణి. ఆది కూడా వర్షిణితో ఈ మధ్య చాలా క్లోజ్‌గా ఉంటున్నట్టుగా కనిపిస్తుంది. సుధీర్ రష్మిలు కూడా ముందు షో కోసమే అన్నట్టు లవ్ బర్డ్స్ లా కనిపించినా ఇప్పుడు వాళ్ళు కాదన్న ఆడియెన్స్ ఆది, వర్షణిల జంటను కోరుకుంటున్నారు. 
 
ఇదే విషయమై ఆదిని అడిగితే సుధీర్ రష్మిక క్రేజ్ ముందు నిలబడాలి అంటే వర్షిణితో ఆ మాత్రం క్లోజ్‌గా మూవ్ అవ్వాల్సిందే అంతే తప్పా మా మధ్య చెప్పుకోడానికి ఏమి లేదు అంటున్నాడు.. ఆది. వర్షిణి కూడా ఒకప్పుడు హీరోయిన్‌గా ట్రై చేసి ఇప్పుడు బుల్లితెరపై మంచి క్రేజ్ సంపాదించుకుంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments