Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉద్యోగ భారతం కావాలి అని చాటి చెప్పే యూనివర్సిటీ

Webdunia
సోమవారం, 24 ఏప్రియల్ 2023 (15:43 IST)
Narayana Murthy and youth
యువత, నిరుద్యోగం కథగా ఆర్ నారాయణ మూర్తి యూనివర్సిటీ చిత్రం రూపొందించారు. నేడు సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా  ఆర్ నారాయణ మూర్తి మాట్లాడుతూ;  స్నేహ చిత్ర పిక్చర్స్ - “యూనివర్సిటీ" చిత్రం సెన్సార్ పూర్తి అయింది .అతి త్వరలో ఆడియో రిలీజ్ చేసి త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల జేస్తాం.

10వ తరగతిలో పేపరు లీకేజీలు - గ్రూపు 1-2 లాంటి ఉద్యోగ పరీక్షల్లోనూ పేపరులీకేజీలు ఇలా అయితే విద్యార్థుల భవిష్యత్ ఏం కావాలి ? నిరుద్యోగుల జీవితాలు ఏమైపోవాలి ? లంబకోణాలు నేర్పిన వాళ్ళే కుంభకోణాలు జేస్తూ ఉంటుంటే రెక్కలు తెగిన జాతీ పావురాలు విలవిల కోట్టుకుంటూ ఊపిరాడక గింజు కుంటుంటే ఈ విద్యావ్యవస్థ, ఈ ఉద్యోగవ్యవస్థ నిర్వీర్యం కావాలా? కాకూడదు. మనది నిరుద్యోగ భారతం కాదు. ఉద్యోగ భారతం కావాలి అని చాటి చెప్పే చిత్రమే ఈ “యూనివర్సిటీ” అని తెలిపారు. 
 
నటీనటులు - ఆర్. నారాయణ మూర్తి మరియు నూతన తారాగణం.  కెమెరా - బాబూరావు దాస్, ఎడిటింగ్ - మాలిక్, పాటలు: గద్దర్ - నిస్సార్ - మోటపలుకులు రమేష్ - వేల్పుల నారాయణ,  గాయకులు - గద్దర్ - సాయిచరణ్ - గోస్కుల రమేష్ - పల్లె నరసింహం, కథ-స్క్రీన్ ప్లే - మాటలు - సంగీతం - దర్శకత్వం - నిర్మాత : ఆర్. నారాయణ మూర్తి

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ జెండాను పట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. మా మధ్య అవి లేవండి?

అన్నా ఒకసారి ముఖం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments