Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణంరాజుగారిలో ఓ ర‌హ‌స్యం దాగివుంది - మ‌ర‌ణం గురించీ ముందుగానే చెప్పారు

Krishnam Raju
Webdunia
సోమవారం, 12 సెప్టెంబరు 2022 (08:31 IST)
Krishnam Raju
రెబల్ స్టార్ కృష్ణంరాజు గారు చ‌నిపోవ‌డం బాధాక‌ర‌మే. ఆయ‌న న‌టుడిగానే ఆంద‌రికీ తెలుసు. కానీ చాలామందికి తెలీని మ‌రో కోణం ఆయ‌న‌లో దాగివుంది. న‌టుడికాక‌ముందే ఆయ‌న వైద్యుడు కూడా. కీర్తిశేషులు అల్లు రామ‌లింగ‌య్య‌గారు హోమియో వైద్యంతో సినీరంగంలో ఎంతో మందికి క్యూరిఫై చేసేవారు. ఆ త‌ర‌హాలోనే రెబల్ స్టార్ కృష్ణంరాజు త‌ను నేర్చుకున్న ఆకు వైద్యంతో ఎంతోమంది కామెర్ల‌తో బాద‌ప‌డుతుంటే ఆకు ప‌స‌ర పోసి క్యూరిఫై చేసిన వ్య‌క్తి ఆయ‌న‌. సినిమారంగంలో ఆరంభం నుంచి ఈ వైద్యం ఆయ‌న చేస్తుండేవాడు. చాలామంది కార్మికుల‌కు, వారి పిల్ల‌ల‌కు, త‌న ఊరిలోని ప్ర‌జ‌ల‌కు ఆయ‌న ఎంతో సేవ చేశారు. 

 
అందుకే ఓ సంద‌ర్భంలో ప్ర‌ముఖ ఛాన‌ల్ ఇంట‌ర్వ్యూలో కూర్చున్న‌ప్పుడు చాలా వ్య‌క్తిగ‌త విష‌యాలు వ‌చ్చాయి. మ‌ర‌ణంపై కూడా టాపిక్ రావ‌డంతో ఆయ‌న చెప్పిన విధానం ఆశ్చ‌ర్యం క‌లిగింది.  తాను ఎలా చనిపోవాలనుకుంటున్నారో 16 ఏళ్ల క్రితమే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.


ఆయ‌న ఏం చెప్పారంటే..  ‘‘పచ్చని చెట్టు నీడలో కూర్చొని.. నా జీవితంలో నేను ఎవరికీ అన్యాయం చేయలేదని.. గుండెల మీద చేతులు వేసుకుని.. నిర్మలమైన ఆకాశం వంక చూస్తూ నేను తుదిశ్వాస విడవాలి. ఆ రోజూ, ఈరోజూ.. అదే నా కోరిక’’ అంటూ కృష్ణంరాజు గారు ఎంతో ఫీల్‌తో అప్పుడు ఆయన చెప్పారు. ఒక వైద్యుడిగా త‌న ఆరోగ్యం త‌న వ్య‌క్తిగ‌తం క‌ల‌బోసి చెప్పిన ఈ విష‌యం ఇప్పుడు సోష‌ల్‌ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ వేధింపులు.. మహిళా ఫార్మసిస్ట్ ఆత్మహత్య.. మృతి

ప్రైవేట్ బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. ఇద్దరు కుమారుల ముందే..?

పచ్చడి కొనలేనోడివి పెళ్లానికేం కొనిస్తావ్ రా: అలేఖ్య చిట్టి పికిల్స్ రచ్చ (Video)

తిరుపతి-పళనిల మధ్య ఆర్టీసీ సేవలను ప్రారంభించిన పవన్ కల్యాణ్

కొండపై గెస్ట్ హౌస్ సీజ్.. కేతిరెడ్డికి అలా షాకిచ్చిన రెవెన్యూ అధికారులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments