Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెంక‌య్య‌నాయుడు మెచ్చుకున్న సినిమా

Webdunia
గురువారం, 18 ఆగస్టు 2022 (09:09 IST)
seetaramam
రాజ‌కీయాల్లో వుంటూ సినిమాలు చూడ‌డం చాలా క‌ష్టం. అస్స‌లు టైం కుద‌ర‌దు అంటూ గ‌తంలో చాలా సార్లు స్టేట్‌మెంట్ ఇచ్చిన మాజీ ఉప‌రాష్ట్రప‌తి వెంక‌య్య‌నాయుడు ఇప్పుడు సినిమాలు చూస్తున్నారు. ఎప్పుడు  ప్ర‌సంగించినా బ్లాక్‌వైట్‌లోని సినిమాలు, క‌థ‌లు, హీరోల పాత్ర‌లు, ద‌ర్శ‌కుల గురించి ప్ర‌శంసలు, మ‌న సంప్రాదాయ‌లు వెల్ల‌డించే ఆయ‌న ఈరోజు సీతారామం గురించి సోష‌ల్ మీడియాలో తెలియ‌జేశారు.
 
చాలా కాలం తర్వాత ఓ చక్కని సినిమా చూసిన అనుభూతిని "సీతారామం" అందించింది. రణగొణధ్వనులు లేకుండా, కళ్ళకు హాయిగా ఉండే ప్రకృతి సౌందర్యాన్ని ఆవిష్కరించిన ఈ చిత్ర దర్శకుడు శ్రీ హను రాఘవపూడి, నిర్మాత శ్రీ అశ్వినీదత్, స్వప్న మూవీ మేకర్స్ సహా చిత్ర బృందానికి అభినందనలు అని తెలిపారు. 
 
ఇంత‌కుముందు క‌శ్మీర్ ఫైల్స్ సినిమాను చూసి ఆయ‌న మెచ్చుకుంటూ.. అప్ప‌టి రాజ‌కీయాలు, పండిట్‌ల ఊచ‌కోత‌ల‌ను వెల్ల‌డించారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments