Webdunia - Bharat's app for daily news and videos

Install App

రజనీ "2.O" ఆడియో రిలీజ్‌కు ఆత్మీయ అతిథిగా విశ్వనటుడు

తమిళ దర్శకుడు శంకర్, సూపర్‌స్టార్ రజనీకాంత్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ "2.0" (2.ఓ). గతంలో వచ్చిన రోబోకు సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాను శంకర్ హై టెక్నికల్ వాల్యూస్‌తో హాలీవుడ్ మూవీ

Webdunia
బుధవారం, 25 అక్టోబరు 2017 (10:23 IST)
తమిళ దర్శకుడు శంకర్, సూపర్‌స్టార్ రజనీకాంత్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ "2.0" (2.ఓ). గతంలో వచ్చిన రోబోకు సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాను శంకర్ హై టెక్నికల్ వాల్యూస్‌తో హాలీవుడ్ మూవీస్‌కు ఏ మాత్రం తగ్గకుండా తీస్తున్నాడు. ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డ్ అవార్డు విజేత ఏఆర్ రెహ్మాన్ సంగీత బాణీలు సమకూర్చుతుండగా, ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం ఈనెల 27వ తేదీన దుబాయ్‌లోని బుర్జ్ పార్క్‌లో ఏర్పాటుచేశారు. 
 
అయితే, ఏఆర్ రెహ్మాన్ లైవ్ ఫర్‌ఫార్మెన్స్‌తో ప్రారంభంకానున్న ఈ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా రజనీ కోస్టార్, స్నేహితుడు కమల్‌హాసన్ హాజరుకానున్నట్లు కోలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అక్షయ్‌ కుమార్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. అమీజాక్సన్ హీరోయిన్‌గా నటిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

2029లో మా అంతు చూస్తారా? మీరెలా అధికారంలోకి వస్తారో మేమూ చూస్తాం : పవన్ కళ్యాణ్

తెలంగాణలోని 15 జిల్లాల్లో జులై 9 వరకు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

జూలై 21 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు

తెలంగాణాలో 13 రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు!!

జూలై 8న ఇడుపులపాయకు వైఎస్ జగన్, వైఎస్ షర్మిల?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments