Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోహన్ లాల్ హీరో.. అల్లు శిరీష్ ప్రత్యేక పాత్రలో... "1971 - భార‌త‌ స‌రిహ‌ద్దు"

ప్ర‌తి స‌మ‌స్య‌కి యుద్ధం స‌మాధానం కాదు. యుద్ధం లేని ప్ర‌పంచాన్ని చూడాలనుకునే ఓ మేజ‌ర్ క‌థే ఈ "1971 భార‌త‌ స‌రిహ‌ద్దు" చిత్రం. 1971వ సంవ‌త్సరంలో పాకిస్థాన్‌కి, భార‌త‌దేశానికి మ‌ధ్య జ‌రిగిన యుద్ధ నేప‌థ్

Webdunia
బుధవారం, 8 మార్చి 2017 (18:14 IST)
ప్ర‌తి స‌మ‌స్య‌కి యుద్ధం స‌మాధానం కాదు. యుద్ధం లేని ప్ర‌పంచాన్ని చూడాలనుకునే ఓ మేజ‌ర్ క‌థే ఈ "1971 భార‌త‌ స‌రిహ‌ద్దు" చిత్రం. 1971వ సంవ‌త్సరంలో పాకిస్థాన్‌కి, భార‌త‌దేశానికి మ‌ధ్య జ‌రిగిన యుద్ధ నేప‌థ్యంలో ఈ క‌థాంశం న‌డుస్తుంది. అంతేకాదు ఆ యుధ్ధం జ‌రిగిన ప్ర‌దేశంలోనే ఈ చిత్రాన్ని చిత్రీక‌రించ‌టం విశేషం. రియ‌ల్‌గా యుధ్ధ ట్యాంకులను వినియోగించి చిత్ర షూటింగ్ చేశారు. సరిహద్దుల్లోని ప్ర‌తి సైనికుడు త‌మ క‌ర్త‌వ్యాన్ని దైవంలా భావించి వారి ప్రాణాల‌ను సైతం లెక్క‌పెట్ట‌కుండా దేశ‌ర‌క్ష‌ణ కోసం ఎలా ప‌ని చేస్తార‌నేది ఈ చిత్రంలోని ముఖ్య క‌థాంశం. 
 
ఈ చిత్రాన్నిమ‌ల‌యాళంలో మంచి చిత్రాల ద‌ర్శ‌కుడు, న‌టుడు అంత‌కుమించి మాజీ భార‌త సైనికాధికారి మేజ‌ర్ ర‌వి ద‌ర్శ‌క‌త్వం వహించారు. మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్ మెహ‌న్‌లాల్ హీరోగా న‌టించారు. మ‌రో ముఖ్య‌మైన పాత్ర‌లో అల్లు శిరీష్ న‌టించారు. ఈ చిత్రం మొద‌టి లుక్‌ని అతి త్వ‌ర‌లో విడుద‌ల చేయ‌నున్నారు. భార‌త‌దేశంలో అన్ని భాష‌ల్లో ఏక‌కాలంలో విడుద‌ల‌ కానుంది. ప్ర‌తి భార‌తీయుడు చూడ‌వ‌ల‌సిన తెలుసుకోవ‌ల‌సిన చిత్రం ఈ 1971 భార‌త‌ స‌రిహ‌ద్దు. ఈ చిత్రాన్ని తెలుగులో శ్రీ శ్రీనివాస ఆర్ట్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై, పూజా కాత్యాయ‌ని నిర్మిస్తున్నారు. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments