Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను రానన్నాను.. వయాగ్రా వేసుకుని మరో హీరోయిన్‌తో వెళ్లి చచ్చాడు: తమిళ నటి

మలయాళ నటి భావన కిడ్నాప్, లైంగిక వేధింపుల ఘటన వెలుగులోకి వచ్చాక పలువురు హీరోయిన్లు తమపై జరిగిన లైంగిక వేధింపుల గురించి సోషల్ మీడియాలో నోరు విప్పుతున్న సంగతి తెలిసిందే. తాజాగా తమిళ నటి అయిన లేఖా వాషింగ్

Webdunia
శనివారం, 25 మార్చి 2017 (13:27 IST)
మలయాళ నటి భావన కిడ్నాప్, లైంగిక వేధింపుల ఘటన వెలుగులోకి వచ్చాక పలువురు హీరోయిన్లు తమపై జరిగిన లైంగిక వేధింపుల గురించి సోషల్ మీడియాలో నోరు విప్పుతున్న సంగతి తెలిసిందే. తాజాగా తమిళ నటి అయిన లేఖా వాషింగ్టన్.. ఓ నిర్మాత తనను పడకగదికి పిలిచాడనే విషయాన్ని బయటపెట్టింది. మంచి హిట్స్ లేకపోవడంతో.. సాదాసీదా సినిమాల్లో నటిస్తూ.. మరోవైపు ఓ సంస్థను నిర్వహిస్తున్న లేఖా వాషింగ్టన్‌కు.. సినీ ఇండస్ట్రీలో చేదు అనుభవం ఎదురైందని చెప్పుకొచ్చింది. 
 
సినిమా నటిగా, ఓ సంస్థకు ఎండీగా రాణించేందుకు తన తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితుల మద్దతే కారణమని చెప్పింది. అయితే ఓ నటిగా కొనసాగడం అంత సులభం కాదని చెప్పింది. హీరోయిన్‌గా తానెన్నో సమస్యలను ఎదుర్కొన్నానని చెప్పింది. ఈ క్రమంలో ఓ ఘటనను తన జీవితంలో ఎప్పటికీ మరిచిపోనని లేఖా వాషింగ్టన్ వెల్లడించింది. 
 
ఓ తమిళ నిర్మాత తనను కారులో తీసుకెళ్తూ.. సినిమా ఛాన్సిస్తానని చెప్పారు. అయితే నాకు నువ్వేం ఇస్తావని..? అడిగారు. ఆ నిర్మాత తన నుంచి ఏం ఎదురుచూస్తున్నాడో తనకు అర్థమైందని లేఖా తెలిపింది. ఆ సమయంలో ''నీతో పడకగదిని పంచుకోనని.. మొహం మీదే చెప్పేసినట్లు ఆమె వెల్లడించింది. ఇంకా చెప్పాలంటే..? ఆ నిర్మాత తన సినిమా హీరోయిన్‌తో షూటింగ్ కోసం విదేశాలకు వెళ్లి.. అత్యధికంగా వయాగ్రా తీసుకోవడం ద్వారా గుండెపోటుతో మరణించాడని.. అదే అతడి కర్మంటూ లేఖా వాషింగ్టన్ చెప్పుకొచ్చింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Nara Lokesh Meets PM: ఢిల్లీలో ప్రధానిని కలిసిన నారా లోకేష్ ఫ్యామిలీ

Duvvada Srinivas: దివ్వెల మాధురితో దువ్వాడ శ్రీనివాస్ నిశ్చితార్థం.. ఉంగరాలు తొడిగారుగా! (video)

జమ్మూలో బాధ్యతలు.. సిద్ధిపేటలో భూ వివాదం... జవానుకు కష్టాలు.. తీరేదెలా?

పాకిస్తాన్‌కు సైనిక సమాచారం చేరవేసిన యూ ట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్ట్

IMD: ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం