హాట్‌టాపిక్‌గా మారికన షకీల సీన్ వివాదం..!

Webdunia
సోమవారం, 5 మార్చి 2012 (11:09 IST)
FILE
మలయాళ శృంగారతార షకీల... అంటే మమ్ముట్టివంటివారికే హడల్‌... ఆమె నటించిన చిత్రాలు ఒక్క ఊపు ఊపుతున్నాయి. అంతా ఆధ్యాత్మికత ఎక్కువైన కేరళలోనే ఆమె సినిమాలు ఆడుతుంటే... మిగిలన చోట్ల సరేసరి... అయితే.. ఎప్పుడో చేసిన ఓ సినిమా సీన్‌ వివాదం కోర్టు వరకు వెళ్ళింది.

మలయాళ, తమిళ సినీవెబ్‌సైట్లు తెగ మోసేశాయి.. ఏడెనిమది ఏళ్ళనాడు తమిళ చిత్రమైన ఇళమై కొండాటమ్‌లో న్యూడ్‌గా నటించిందనేది కేసు. ఆ థియేటర్‌ ఓనర్‌పైన, ఆపరేటర్‌పైన కేసు పెట్టారు. విశేషం ఏమంటే.. సినిమాకు సంబంధంలేని సీన్స్‌ పెట్టారని షకీలా వాదిస్తుంది. అయితే ఫైనల్‌కోర్టు ఇంకా తీర్పుఇవ్వలేదు.

మరోవైపు.. షకీలాను గత కొద్దిరోజులుగా బెదిరింపు ఫోన్లు వస్తున్నాయి. ఓ తమిళ చిత్రంలో సన్యాసి వేషం వేస్తుంది. ఈ విషయం పాఠకులకు విదితమే. ఆ పాత్ర వల్ల సన్యాసిలను అవమానిస్తున్నట్లుగా ఉందనేది వాదన.

అది సినిమాపరంగా చూడమని మాత్రం చెబుతుంది. ఇంకోపక్క షకీలా ఓ ఇంటిది అవుతుందనే వార్తలుకూడా విన్పించాయి. దీనికి ఆమె నిజంకాదని మాత్రమే చెబుతుంది. వెయిట్‌ అండ్‌ సీ.. అయితే ఆమె తన లాయర్‌తో కలిసి ఉంటుందనే వార్తలు ప్రచారంబాగా జరిగింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మోడీ సారథ్యంలోని కేంద్ర సర్కారును గద్దె దించుతాం : రాహుల్ గాంధీ శపథం

భారతీయ జనతా పార్టీ జాతీయ వర్కింగ్ అధ్యక్షుడుగా నితిన్ నబీన్

ఆస్ట్రేలియా బాండి బీచ్‌లో కాల్పుల మోత... 10 మంది మృతి

భర్త సమయం కేటాయించడం లేదనీ మనస్తాపం... భార్య సూసైడ్

కపాలభాతి ప్రాణాపాయం చేయండి... అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండి : రాందేవ్ బాబా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అప్పుడప్పుడు కాస్త పచ్చికొబ్బరి కూడా తింటుండాలి, ఎందుకంటే?

రాత్రిపూట ఇవి తింటున్నారా? ఐతే తెలుసుకోవాల్సిందే

సీజనల్ ఫ్రూట్ రేగు పండ్లు తింటే ప్రయోజనాలు ఏమిటి?

అధునాతన క్యాన్సర్ చికిత్సకై టాటా మెమోరియల్ ఎసిటిఆర్ఇసితో కోటక్ మహీంద్రా భాగస్వామ్యం

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

Show comments