Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూరీ కేవ్‌లో సల్మాన్ మాజీ ప్రేయసి... క్రికెటర్ శ్రీశాంత్ తో గుసగుస

Webdunia
మంగళవారం, 12 ఆగస్టు 2014 (18:56 IST)
సల్మాన్ ఖాన్‌తో డేటింగ్ చేసిన ఎవరయినా బయటకు వచ్చారంటే అది కలకలమే కదా. ఎందుకంటే ఇంకా పెళ్లికాని ప్రసాద్‌గా మిగిలి ఉన్న సల్మాన్ ఖాన్... డేటింగ్‌లు, ఛాటింగులు చేశాడే తప్ప పెళ్లి మాత్రం చేస్కోలేదు. సరే, ఆ విషయాన్ని వదిలేద్దాం. ఇప్పుడు అసలు సంగతికి వద్దాం. తాజాగా సల్మాన్ మాజీ ప్రేయసి, బాలీవుడ్ నటి జరైన్ ఖాన్‌ మాజీ క్రికెటర్ శ్రీశాంత్ తో కలిసి పూరి జగన్నాథ్ కేవ్ కు వచ్చిందట. 
 
అంతేకాదు పూరీతో దాదాపు గంటపాటు ఏకాంత చర్చలు కూడా జరిపిందట. ఆ తర్వాత డిన్నర్ తీసుకుని బ్రేవ్ మని తేపుకుంటూ శ్రీశాంత్ తో కలిసి వెళ్లిపోయిందట ఆ సుందరాంగి. ఆమె ఇక్కడికి ఎందుకు వచ్చిందబ్బా అని ఆరా తీస్తే, పూరీ తీస్తున్న జూనియర్ ఎన్టీఆర్ చిత్రంలో జరైన్ ని స్పెషల్ సాంగ్ లో నటింపజేసేందుకు మంతనాలు జరిపినట్లు తేలింది. మొత్తమ్మీద పూరీ కేవ్ లో ఎగ్రిమెంట్ కుదిరిందన్నమాట.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments