Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువ‌త‌ను మురిపిస్తున్న యషిక ఆనంద్‌

Webdunia
బుధవారం, 4 మే 2022 (18:45 IST)
Yashika Anand
న‌టి యషిక ఆనంద్ సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా మారిపోయింది. నోటా, జాంబి సినిమాల్లో న‌టించి అల‌రించిన ఈ భామ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియా వేదిక‌గా వాణిజ్య ప్ర‌క‌ట‌న‌లు చేస్తోంది. ఇటీవ‌లే ఓ మొబైల్ యాడ్‌లో పాల్గొన్న య‌షిక తాజాగా బ్రా యాడ్‌లో అల‌రించింది. ఫొటోలు ఇలా క‌నిపిస్తున్న బ్రా ఉల్లిపొర కాగితం త‌ర‌హాలో త‌యారైంది. ఇప్పుడు దీనికి మంచి డిమాండ్ వుంద‌ని ఈ ఢిల్లీ భామ‌ చెబుతూ యూత్ ఆక‌ట్టుకుంటోంది.
 
Yashika Anand
ఇటీవ‌లే ఏప్రిల్ ఫ‌స్ట్ నాడు తాను వివాహం చేసుకోబోతున్న‌ట్లు వీడియో ద్వారా ప్ర‌క‌టించింది. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో, “నేను పెళ్లి చేసుకుంటున్నానని ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. దానికి మా అమ్మా నాన్న ఒప్పుకున్నారు.  నాకు సినిమా అంటే ఇష్టం. మరియు ఏది ఉన్నా నేను ఇప్పటికీ మీ అందరినీ అలరిస్తాను. ఇది కుదిరిన వివాహం. లవ్ లా కాదు. మీ అందరి ఆశీస్సులు కావాలి. అంటూ చెప్పింది. ఆ త‌ర్వాత ఇది ఏప్రిల్ ఫూల్ అంటూ ఫ్రాంక్ వీడియోగా మార్చేసింది. కానీ బ్రా యాడ్ మాత్రం ఫ్రాంక్ కాద‌ని తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహిళ లో దుస్తుల్లో రెండు తాబేళ్లు.. అలా కనుగొన్నారు..?

జగన్ పైన గులకరాయి విసిరిన నిందితుడు కడపలో.., పట్టుకొచ్చారు (video)

Couple: బైకుపై అంకుల్-ఆంటీల రొమాన్స్.. హగ్గులు, కిస్సులతో ఈ లోకాన్ని మరిచిపోయారు.. (video)

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కోర్టులో చుక్కెదురు

Cobra-బీహార్‌లో షాకింగ్ ఘటన: నాగుపామును కొరికి చంపేసిన బుడ్డోడు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments