Webdunia - Bharat's app for daily news and videos

Install App

యామీ గౌతమ్‌తో సల్మాన్ చెల్లెలి మొగుడు ఆ స్థితిలో... రెడ్ హ్యాండెడ్‌గా...(Video)

బాలీవుడ్ ఇండస్ట్రీలో లింకులు కొత్తేమీ కాదు. ఇష్టముంటే డేటింగులతో రెచ్చిపోతుంటారు. ఇష్టమున్నన్నాళ్లూ ఒకరికొకరు అన్నట్లు ఉంటారు. తేడా వస్తే... బ్రేకప్ అంటూ ఎవరిదారిన వారు వెళ్లిపోతారు. ఇలాంటి ఉదంతాలు మన

Webdunia
శుక్రవారం, 29 ఏప్రియల్ 2016 (14:28 IST)
బాలీవుడ్ ఇండస్ట్రీలో లింకులు కొత్తేమీ కాదు. ఇష్టముంటే డేటింగులతో రెచ్చిపోతుంటారు. ఇష్టమున్నన్నాళ్లూ ఒకరికొకరు అన్నట్లు ఉంటారు. తేడా వస్తే... బ్రేకప్ అంటూ ఎవరిదారిన వారు వెళ్లిపోతారు. ఇలాంటి ఉదంతాలు మనం చాలా చూశాం కూడా. ఇకపోతే పెళ్లయ్యాక కూడా మరో స్త్రీతో లింకు పెట్టుకుని తిరుగాడే హీరోలు కూడా ఉన్నారు. ఈ విషయాన్ని కంగనా రనౌత్ చాలా పచ్చిగా ఆమధ్య చెప్పేసింది కూడా. 
 
ఇంతకీ ఇప్పుడు విషయం ఏంటయా అంటే... సల్మాన్ ఖాన్ సోదరి భర్త సామ్రాట్ తన బావ సల్మాన్ ఖాన్ ప్రోత్సాహంతో ఇండస్ట్రీలో కాస్త నిలదొక్కుకుంటున్నాడు. అంతవరకూ బాగానే ఉంది. కానీ ఇతగాడు మంచి కళాపోషకుడని చెపుతున్నారు. ముఖ్యంగా తను నటిస్తున్న సనమ్ రే అనే హిందీ చిత్రంలో తన సరసన యామీ గౌతమ్ నటిస్తోంది. వీరిద్దరి రొమాంటిక్ సీన్లు ఈ చిత్రంలో చాలా హీటెక్కిస్తాయ. ఈ సన్నివేశాలను లాగించేసిన దర్శకుడు షూటింగ్ బ్రేక్ చెప్పాడట. 
 
ఆ తర్వాత వీరిద్దరూ కేర్ వ్యాన్లోకి వెళ్లారట. ఐతే అదే సమయంలో అనుకోకుండా సల్మాన్ చెల్లెలు స్పాట్ కు వచ్చిందట. తన భర్త ఎక్కడున్నాడని అడిగితే... ఆ వ్యాన్లో ఉన్నాడని చెప్పగానే అక్కడికి వెళ్లిందట. వ్యాన్ తలుపు తీసి చూసి షాక్ తిన్నదట. హీరోయిన్‌ యామీ గౌతమ్‌తో తన భర్త మంచి రొమాంటిక్ మూడ్ లో ఉన్నాడట. తనను చూసి ఇద్దరు గబుక్కున విడిపోయారట. ఈ విషయాన్ని తన అన్న సల్లూ భాయ్‌కు ఆమె చెప్పడంతో ముఖం వాచేట్లు చీవాట్లు పెట్టాడట కండలవీరుడు. దీనిపై బాలీవుడ్ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రిన్సిపాల్ గదిలోనే దళిత బాలికపై అత్యాచారం.. ఆన్‌‌లైన్‌లో వీడియో

Snakes: ఆ చెట్టు నిండా పాములే.. కొమ్మకు కొమ్మకు కొండ చిలువలు

ప్రియుడు కారులో వెళుతున్న భార్య.. ప్రియుడితో బొట్టు పెట్టించిన భర్త!

Jagan: విజయసాయి రెడ్డిపై జగన్ సంచలన వ్యాఖ్యలు.. పూర్తిగా లొంగిపోయారు

'ఆపరేషన్ సిందూర్' పేరుతో పాకిస్థాన్‌ను మోకాళ్లపై నిలబెట్టాం : ప్రధాని మోడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం