Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్ షోకు అనసూయ.. వైల్డ్ కార్డ్ ద్వారా మంచు లక్ష్మీ, తేజస్విని అవుట్?

బిగ్ బాస్ షోకు మంచి హైప్ రానుంది. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా నిర్వహిస్తున్న ఈ షోకు క్రేజ్ లభించింది. తాజాగా ఈ షోకు కాస్త గ్లామర్ అధికం కానుంది. ఈ షోలో పాల్గొంటున్న వారి నుంచి ఆశించిన స్థాయి

Webdunia
గురువారం, 20 జులై 2017 (10:52 IST)
బిగ్ బాస్ షోకు మంచి హైప్ రానుంది. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా నిర్వహిస్తున్న ఈ షోకు క్రేజ్ లభించింది. తాజాగా ఈ షోకు కాస్త గ్లామర్ అధికం కానుంది. ఈ షోలో పాల్గొంటున్న వారి నుంచి ఆశించిన స్థాయిలో జోష్ రావడం లేదని షో నిర్వాహకులు భావిస్తున్న నేపథ్యంలో బుల్లితెరపై క్రేజున్న అనసూయను రంగంలోకి దించాలని షో నిర్వాహకులు భావిస్తున్నారట. దాంతో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మంచులక్ష్మిని గానీ .. తేజస్విని గాని పంపించాలని భావిస్తున్నారని సమాచారం. ఆరంభ ఎపిసోడ్స్ తప్పకుండా పుంజుకునే అవసరం వుంది. 
 
అందువల్ల సాధ్యమైనంతవరకు అనసూయను పంపిస్తేనే అది జరుగుతుందని నిర్వాహకులు ఆలోచిస్తున్నారు. కానీ అనసూయ చాలా ప్రోగ్రామ్స్ చేస్తోన్న తరుణంలో బిగ్ బాస్ షోకు అంగీకరిస్తుందా లేదా అనేది తేలాల్సి వుంది. జబర్దస్త్ మినహా షోలన్నీ మోస్తరుగా రేటింగ్ సంపాందించుకుంటున్నాయి. సినిమాల్లో అనసూయకు యావరేజ్ మార్కులు పడుతున్నాయి. దీంతో బిగ్ బాస్‌ షోకు అనసూయ ఎంతవరకు బెనిఫిట్ అవుతుందో వేచి చూడాలి. అయినా ఈ షో నిర్వాహకులు అనసూయతో సంప్రదింపులు జరుపుతున్నారట. మరి అనసూయ ఏమంటుందో?
అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ జెండాను పట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. మా మధ్య అవి లేవండి?

అన్నా ఒకసారి ముఖం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments