Webdunia - Bharat's app for daily news and videos

Install App

'సుచీలీక్స్' గాయని సుచీ ఎక్కడ...? పవన్ ఆ సాహసం చేయగలరా?

సుచీ లీక్స్ అనగానే గాయని సుచిత్ర గుర్తొచ్చేస్తుంది. కోలీవుడ్ ఇండస్ట్రీలోని నగ్న నిజాలను అలాగే సోషల్ మీడియాలో పోస్ట్ చేసి సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ఆమె మానసిక స్థితి దెబ్బతిన్నదని, విదేశాలకు వెళుతోందంటూ వ్యవహారం ముగించారు. కానీ అసలు సుచిత్ర ఎక్కడ

Webdunia
శుక్రవారం, 7 ఏప్రియల్ 2017 (19:00 IST)
సుచీ లీక్స్ అనగానే గాయని సుచిత్ర గుర్తొచ్చేస్తుంది. కోలీవుడ్ ఇండస్ట్రీలోని నగ్న నిజాలను అలాగే సోషల్ మీడియాలో పోస్ట్ చేసి సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ఆమె మానసిక స్థితి దెబ్బతిన్నదని, విదేశాలకు వెళుతోందంటూ వ్యవహారం ముగించారు. కానీ అసలు సుచిత్ర ఎక్కడ వున్నారన్నది సస్పెన్సుగా వుంది. ఆమె గురించి మీడియా కూడా పెద్దగా పట్టించుకోవడంలేదు. కొంతకాలం సుచీలీక్స్ పేరిట రచ్చ చేసిన గాయని ఇపుడు ఎక్కడ వుందన్నది మాత్రం తెలియరావడంలేదు. 
 
ఇకపోతే ఆ లీక్స్‌లో బయటకొచ్చిన సంగీత దర్శకుడు అనిరుధ్ మాత్రం అవకాశాలను చేజిక్కించుకుంటూ ముందుకు వెళుతున్నాడు. తాజాగా పవన్ కళ్యాణ్ -త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోయే చిత్రానికి అనిరుధ్ సంగీతం వహించనున్నారనే వార్త టాలీవుడ్ ఇండస్ట్రీలో హల్చల్ చేస్తోంది. ఐతే ఈ వార్తే నిజమైతే అనిరుధ్‌కు అవకాశం ఇచ్చినట్లే సుచిత్రకు కూడా ఇచ్చే సాహసం పవన్ కళ్యాణ్ చేస్తారా అనే మాటలు వినిపిస్తున్నాయి. చూద్దాం... పవర్ స్టార్ స్టెప్ ఏంటో?
అన్నీ చూడండి

తాజా వార్తలు

నా భార్యతో విడాకులు ఇప్పించండి.. ఒమర్ : కూర్చొని మాట్లాడుకోండి.. సుప్రీం

3 నుంచి 5వేల సంవత్సరం మధ్యలో చంద్రుడు బూడిదవుతాడట, భయపెడుతున్న భవిష్యవాణి

మామిడి చెట్లకు వైభవంగా వివాహం.. జీలకర్ర, బెల్లం, మంగళసూత్రంతో.. ఎక్కడ?

సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్‌‌గా బీఆర్ గవాయ్

75వ పుట్టినరోజు.. ఫ్యామిలీతో విదేశాలకు ఏపీ సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

తర్వాతి కథనం
Show comments