Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమ-పెళ్లికి ప్రభాస్ అందుకే దూరం.. ఏం జరిగిందంటే?

సెల్వి
గురువారం, 2 జనవరి 2025 (22:08 IST)
సినీ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌లలో ప్రభాస్ ఒకరు. 45 ఏళ్ల నటుడికి భారీ మహిళా అభిమానుల ఫాలోయింగ్ ఉంది. కానీ అతను వివాహం పట్ల అంతగా మొగ్గు చూపడం లేదు. తన స్నేహితుడు ప్రేమలో విఫలం కావడంతో అతనిని చూసి స్నేహితుడి తల్లి రోదించిన విషయం ప్రభాస్ మనసులో బాగా నాటుకుపోయిందని.. అప్పటి నుంచి ప్రేమంటే ప్రభాస్‌కు కాస్త పడదని టాక్. 
 
స్నేహితుడి బాధ చూసి ప్రేమకు ప్రభాస్ బాగానే దూరం అయ్యాడు. దీంతో ప్రేమ-పెళ్లి అంటేనే ప్రభాస్ ఆమడ దూరం పారిపోతున్నాడని టాక్. ఇక ప్రభాస్ పెళ్లి‌పై ఊహాగానాలు కొత్తేమీ కాదు. ఇటీవల ప్రభాస్ కుటుంబం నుంచి త్వరలో డార్లింగ్ పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే పెళ్లికూతురు ఎవరనే విషయాన్ని మాత్రం ఇంకా తెలియరాలేదు. 
 
ప్రభాస్ తన ప్రెస్ మీట్‌లలో తన పెళ్లి ప్లాన్‌ల గురించి స్వయంగా ఆటపట్టించాడు. తన మహిళా అభిమానుల హృదయాలను బద్దలు కొట్టడం ఇష్టం లేకనే తాను పెళ్లి చేసుకోవడం లేదని ప్రభాస్ ఇటీవల చెప్పుకొచ్చాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ponguleti: వారికి రూ.5 లక్షలు ఇస్తాం... తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా వరంగల్

భార్య కోసం మేనల్లుడిని నరబలి ఇచ్చిన భర్త.. సూదులతో గుచ్చి?

MK Stalin: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న తమిళనాడు సీఎం స్టాలిన్

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

పాదపూజ చేసినా కనికరించని పతిదేవుడు... ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments