Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగాస్టార్ ఫ్యాన్స్ బాహుబలిని చూడకూడదనుకుంటున్నారా...? ఎందుకు?

మరికొన్ని గంటల్లో బాహుబలి 2 విడుదలకు సర్వం సిద్ధమైంది. ఈ రోజు రాత్రి నుంచే అధికారికంగానే షోలు వేయడానికి ఏర్పాట్లన్నీ పూర్తి చేసారు. ఇందుకోసం రోజుకు 6 షోలు వేయడానికి, అలాగే టిక్కెట్ రేటు పెంచుకోవడానికి అధికారికంగా అనుమతి తీసుకున్నారు. ఈ తరుణంలో మెగా హ

Webdunia
గురువారం, 27 ఏప్రియల్ 2017 (16:00 IST)
మరికొన్ని గంటల్లో బాహుబలి 2 విడుదలకు సర్వం సిద్ధమైంది. ఈ రోజు రాత్రి నుంచే అధికారికంగానే షోలు వేయడానికి ఏర్పాట్లన్నీ పూర్తి చేసారు. ఇందుకోసం రోజుకు 6 షోలు వేయడానికి, అలాగే టిక్కెట్ రేటు పెంచుకోవడానికి అధికారికంగా అనుమతి తీసుకున్నారు. ఈ తరుణంలో మెగా హీరోల అభిమానులు మాత్రం ప్రభుత్వ తీరుపై ఆగ్రహంతో ఉన్నారు.
 
ఇటీవల విడుదలైన మెగాస్టార్ చిరంజీవి చిత్రం ఖైదీ నెంబర్ 150 చిత్రానికి ఎక్కువ ఆంక్షలు విధించిన ప్రభుత్వం ఈ సినిమా విషయంలో మాత్రం మరీ ఇన్ని సడలింపులు ఇవ్వడం వారికి ఏ మాత్రం రుచించడం లేదు. కేవలం చిరంజీవి చిత్రానికి మాత్రమే కాకుండా పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు చిత్రం విషయంలో కూడా ఇలాగే జరగడంతో అభిమానులు తీవ్ర మనస్తాపంతో ఉన్నట్లు సమాచారం.
 
ఈ కారణంగా కొందరు అభిమానులు బాహుబలి సినిమాను చూడబోమని చెప్తున్నప్పటికీ, చిత్రంపై జనాల్లో ఉండే హైప్ వారిని థియేటర్‌కు తీసుకువెళ్లేలా చేస్తుందని చెప్పడంలో ఆశ్చర్యం లేదు.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments