Webdunia - Bharat's app for daily news and videos

Install App

లక్ష్మీ మంచు 'బాహుబలి'కి ప్రచారం... శివగామి కోర్కెను అలా తీర్చుకుంటుందట

బాహుబలిలో శివగామి, రెండు కట్టప్ప పాత్రలు బాగా పాపులర్‌ అయ్యాయి. అయితే శివగామి పాత్రలో రమ్యకష్ణ ఆకట్టుకుంది. ఈ పాత్రకు ముందుగా శ్రీదేవిని అప్రోచ్‌ అయ్యారని ఆమె భారీ రెమ్యునరేషన్‌ అడగడంతో ఆ తర్వాత టబు,

Webdunia
బుధవారం, 26 అక్టోబరు 2016 (16:11 IST)
బాహుబలిలో శివగామి, రెండు కట్టప్ప పాత్రలు బాగా పాపులర్‌ అయ్యాయి. అయితే శివగామి పాత్రలో రమ్యకష్ణ ఆకట్టుకుంది. ఈ పాత్రకు ముందుగా శ్రీదేవిని అప్రోచ్‌ అయ్యారని ఆమె భారీ రెమ్యునరేషన్‌ అడగడంతో ఆ తర్వాత టబు, సుష్మితా సేన్‌ను అడిగారని, వీరిద్దరూ కుదరకపోవడంతో, రమ్యకష్ణను తీసుకున్నారని రాజమౌళి చెప్పిన కథ ప్రచారంలో ఉంది. కానీ మరో కొత్త విషయం తెలుగులోకి వచ్చింది. 
 
మంచు లక్ష్మిని ఈ పాత్ర కోసం రాజమౌళి అడిగారట. 'అనగనగా ఒక ధీరుడు' సినిమాలో ఐరేంద్రి పాత్రలో విలన్‌గా అద్భుతమైన నటన ప్రదర్శించిన మంచు లక్ష్మీతో ఈ పాత్ర చేయించాలని రాజమౌళి అనుకున్నారట. అయితే, ప్రభాస్‌ తల్లిగా తను నటిస్తే బాగోదని లక్ష్మి ఈ ఆఫర్‌కు నో చెప్పిందట. ఈ విషయాన్ని మంచు లక్ష్మీ స్వయంగా చెప్పింది. 
 
ఈ పాత్రను ఒప్పుకోనందుకు తానేమీ బాధపడడం లేదని చెప్పుకొచ్చింది. నిజానికి ఆ పాత్రను ఒప్పుకోకపోవడమనేది రాజమౌళి అదృష్టంగానే భావించాలి. బహుశా మంచు లక్ష్మి ఒప్పుకుని ఉంటే 'బాహుబలి' ఫలితం ఎలా ఉంటుందో కూడా అంచనాలు వేయసాధ్యం కాదని కామెంట్స్‌ వస్తున్నాయి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Vijayawada: విజయవాడలో బాంబు కలకలం: అజ్ఞాత వ్యక్తి ఫోన్.. చివరికి?

Vallabhaneni Vamsi: పోలీసుల కస్టడీలో తీవ్ర అస్వస్థతకు గురైన వల్లభనేని వంశీ

లుకౌట్ నోటీసు దెబ్బకు కలుగులోని ఎలుక బయటకు వచ్చింది.. (Video)

గువ్వల చెరువు ఘాట్‌ రోడ్డు మలుపు వద్ద ఘోరం ... ఐదుగురు స్పాట్ డెడ్

వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచారం.. నిందితులంతా సహచరులే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments