Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ‌న్నీ - త్రివిక్ర‌మ్ మూవీ ఏమైంది..?

Webdunia
బుధవారం, 26 డిశెంబరు 2018 (14:47 IST)
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ - మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్లో మూవీ త్వ‌ర‌లోనే ఉంటుంద‌ని గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి కానీ... ఇప్ప‌టివ‌ర‌కు అఫిషియ‌ల్ ఎనౌన్స్‌మెంట్ రాలేదు. జ‌న‌వ‌రిలో ఎనౌన్స్ మెంట్ ఉంటుంద‌ని ఫిబ్ర‌వ‌రిలో షూటింగ్ స్టార్ట్ చేస్తార‌ని ఇటీవ‌ల ఓ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇదిలా ఉంటే... తాజాగా బాగా ప్ర‌చారంలో ఉన్న వార్త ఏంటంటే... బ‌న్నీ - త్రివిక్ర‌మ్ మూవీ ఆగిపోయింద‌ని. అవును..ఇప్పుడు ఫిల్మ్ న‌గ‌ర్లో ఈ టాక్ బాగా వినిపిస్తోంది.
 
ప‌ర‌శురామ్ త‌న త‌దుప‌రి చిత్రాన్ని కూడా గీతా ఆర్ట్స్‌లోనే చేస్తున్నాడు. ప‌ర‌శురామ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా గీతా ఆర్ట్స్ సంస్థ బ‌ర్త్ డే విషేస్ తెలియ‌చేస్తూ.. టాప్ స్టార్‌తో ప‌ర‌శురామ్ సినిమా ఉంటుంద‌ని ఎనౌన్స్ చేసింది. ఈ వార్త వెన‌క వాస్త‌వం ఏంటంటే... ప‌ర‌శురామ్ క‌థ రెడీ చేస్తుంది బ‌న్నీ కోస‌మే అని అంటున్నారు గీతా ఆర్ట్స్ స‌న్నిహితులు. మ‌రి.. ప్ర‌చారంలో ఉన్న ఈ వార్తపై బ‌న్నీ స్పందిస్తాడేమో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియురాలు మోసం చేసిందని సూసైడ్.. అలెర్ట్ అయిన ఏఐ.. అలా కాపాడారు?

ఇన్ఫెక్షన్ సోకిందని ఆస్పత్రికి వెళ్లిన పాపానికి ప్రైవేట్ పార్ట్ తొలగించారు..

కన్నడ నటి రన్యారావు ఆస్తులు జప్తు - వాటి విలువ ఎంతో తెలుసా?

2029లో మా అంతు చూస్తారా? మీరెలా అధికారంలోకి వస్తారో మేమూ చూస్తాం : పవన్ కళ్యాణ్

తెలంగాణలోని 15 జిల్లాల్లో జులై 9 వరకు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments