Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లేడదొరుకుతుంది బాబూ... ఛార్మీకి టాటా ఆంధ్రా అమ్మాయితో డీఎస్పీ పెళ్లి!?

డీఎస్‌పి.. దేవీశ్రీ ప్రసాద్. తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న సంగీత దర్శకుడు. ప్రతి హీరో తమ చిత్రానికి డీఎస్పీనే సంగీత బాణీల సమకూర్చాలని కోరుకుంటారు. మాస్.. క్లాస్ అనే తేడా లేకుండా మ్

Webdunia
గురువారం, 8 డిశెంబరు 2016 (16:44 IST)
డీఎస్‌పి.. దేవీశ్రీ ప్రసాద్. తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న సంగీత దర్శకుడు. ప్రతి హీరో తమ చిత్రానికి డీఎస్పీనే సంగీత బాణీల సమకూర్చాలని కోరుకుంటారు. మాస్.. క్లాస్ అనే తేడా లేకుండా మ్యాజిక్ ట్యూన్స్ సెట్ చేస్తాడు. ముఖ్యంగా యూత్‌లో దేవి మ్యూజిక్‌కి క్రేజ్ బాగా వుంది.
 
అంతేకాదండోయ్... దేవి అంటే హీరోయిన్లకు కూడా క్రేజ్ ఉంది. లోగడ.. హీరోయిన్ ఛార్మిని డీఎస్పీ పెళ్ళి చేసుకోబోతున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే, ఈ పెళ్లిని వాయిదా వేస్తూ వచ్చాడు. అదేసమయంలో దేవీశ్రీకి కూడా వయసు పెరుగుతూ వస్తోంది. ఇప్పటికే 37 ఏళ్ళు. 
 
ఇక పెళ్లి విషయంలో ఏమాత్రం ఆలస్యం చేయకూడదని డీఎస్పీ ఫ్యామిలీ నిర్ణయించుకుందట. అంతేకాదు దేవి కోసం ఓ అమ్మాయిని కూడా చూసారట. ఆంధ్రాకి చెందిన ఆ అమ్మాయితో దేవి జోడీ బాగుంటుందని నిర్ణయించారట. 
 
ఈ మ్యాచ్ దేవికి కూడా నచ్చిందని త్వరలోనే పెళ్ళి కొడుకు కాబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. దేవి పెళ్ళి తర్వాత ఆరు నెలల్లో తమ్ముడు సాగర్ పెళ్ళి కూడా చేసేందుకు సంబంధాలు చూస్తున్నారట. అన్నట్టు దేవి తమ్ముడు సాగర్ మంచి సింగర్. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన అనేక పాటలు సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెల్సిందే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: మమత బెనర్జీ వ్యాఖ్యలను ఖండించిన పవన్-మరణ మహా కుంభ్ అంటారా?

హైదరాబాద్ నగర శివార్లలో ఫామ్ ల్యాండ్స్ ప్లాట్స్ కొంటే అంతేసంగతులు అంటున్న హైడ్రా

మహిళల్లో క్యాన్సర్.. అందుబాటులోకి ఆరు నెలల్లో వ్యాక్సిన్-ప్రతాప్ రావ్ జాదవ్

YS Jagan : జగన్‌ కోసం కన్నీళ్లు పెట్టుకున్న బాలిక.. సెల్ఫీ తీసుకున్న వైకాపా చీఫ్(video)

ఆ అమ్మాయితో వాట్సప్ ఛాటింగ్ ఏంట్రా?: తండ్రి మందలించడంతో కొడుకు ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments