Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివి వినాయక్ నాట్ ఇన్ కవరేజ్ ఏరియా : చిరంజీవి బర్త్‌ డేకు 'ఆ' ప్రకటన లేనట్టేనా?

Webdunia
గురువారం, 21 ఆగస్టు 2014 (13:20 IST)
వెండితెరపై రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్న మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు వేడుకలు శుక్రవారం జరుగనున్నాయి. ఈ వేడుకల్లో తన 150వ కొత్త చిత్రం వివరాలను వెల్లడిస్తారని ఆయన అభిమానులు మాత్రమే కాకుండా టాలీవుడ్ చిత్ర పరిశ్రమ సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. 
 
రాజకీయ నేతగా, కేంద్ర మంత్రిగా విధులు నిర్వహించిన తర్వాత ఆయన మళ్లీ వెండితెరపై కనిపించనున్నారు. దీంతో చిరంజీవి 150వ చిత్ర విశేషాలను తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ చిత్రానికి సెన్సేషనల్ డైరక్టర్ వివి వినాయక్ దర్శకత్వం వహిస్తుండగా, డైలాగ్ కింగ్స్ పరుచూరి బ్రదర్స్ కథ, మాటలను సమకూర్చుతున్నారు.
 
అయితే, ప్రస్తుతం వివివినాయక్, పరుచూరి బ్రదర్స్‌లు కలిసి మీడియాతో పాటు ఎవరికీ కంటపడని ప్రదేశానికి వెళ్లి కథా చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. దీన్ని ధృవీకరించుకునేందుకు వివి వినాయక్ మొబైల్‌కు ఫోన్ చేస్తే... ది సబ్‌స్క్రైబర్ ఔటాఫ్ కవరేజ్ ఏరియా అంటూ సందేశం వినిపిస్తోంది. దీంతో మరికొన్ని గంటల్లో జరుగనున్న చిరంజీవి పుట్టినరోజు వేడుకల్లో 150వ చిత్రంపై ప్రకటన వెలువడటం సందేహాస్పదంగా మారింది. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments