Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివేగం ట్రైలర్ ప్రపంచ రికార్డు క్రెడిట్ నాదేనని అక్షరహాసన్ గొప్పలు చెప్పుకుంటుందా?

సినీ లెజెండ్ కమల్ హాసన్ రెండో కుమార్తె అక్షర హాసన్ వివేకం సినిమా తనది భావించేసింది. ఈ సినిమాలో అజిత్‌ కథానాయకుడు, కాజల్‌అగర్వాల్‌ నాయకి. కాగా ఈ చిత్ర టీజర్‌ ఇటీవల విడుదలై మూడు రోజుల్లోనే కోటీ మంది వీక

Webdunia
సోమవారం, 15 మే 2017 (10:09 IST)
సినీ లెజెండ్ కమల్ హాసన్ రెండో కుమార్తె అక్షర హాసన్ వివేకం సినిమా తనది భావించేసింది. ఈ సినిమాలో అజిత్‌ కథానాయకుడు, కాజల్‌అగర్వాల్‌ నాయకి. కాగా ఈ చిత్ర టీజర్‌ ఇటీవల విడుదలై మూడు రోజుల్లోనే కోటీ మంది వీక్షకులను ఆకట్టుకుంది. ఇది ప్రపంచ రికార్డంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో అజిత్ ఫ్యాన్స్ ఆనందంలో మునిగి తేలుతుండగా.. ఇందులో నటించిన అక్షరహాసన్.. ఈ క్రెడిట్ అంతా తనదేనని గొప్పలు చెప్పుకుంటోంది. 
 
టీజర్ రికార్డు సాధించిన సినిమా తనదేనని ట్విట్టర్లో చెప్పింది. తన చిత్రం ఈ రికార్డును సాధించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని, ఇందుకు కారణమైన అభిమానులకు ధన్యవాదాలు అంటూ చిత్ర కథానాయకుడు అజిత్, కథానాయకి కాజల్‌అగర్వాల్‌ల కంటే ముందే తాను వివేగం చిత్ర టీజర్‌ రికార్డును ఓన్‌ చేసుకునే ప్రయత్నం చేసింది. ఈ విధంగా అక్షర హాసన్ పాపులర్ కావాలని ఉవ్విళ్లూరుతోంది. కాగా తమిళంలో వివేగం సినిమానే అక్షర తొలి సినిమా కావడం గమనార్హం.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆగస్టు 10-12 తేదీల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ గ్రామ పంచాయతీలకు ఎన్నికలు

బంధువుల పెళ్లిలో కేంద్ర మంత్రి రామ్మోహన్ స్టెప్పులు (Video)

శ్రీవారికి 2.5 కేజీల బంగారంతో శంకు చక్రాలు... ఆ దాత ఎవరో తెలుసా?

చుట్టూ తోడేళ్లు మధ్యలో కోతిపిల్ల, దేవుడిలా వచ్చి కాపాడిన జీబ్రా (video)

సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ రిలీఫ్... ఏంటది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments