Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళ అగ్రహీరోలకు విజయ్ దేవరకొండ పోటీనా? ఎలా?

విజయ్ దేవరకొండ క్రేజ్ మామూలుగా లేదు. టాలీవుడ్‌లోనే కాదు కోలీవుడ్‌లోను దేవరకొండ క్రేజీ హీరోగా మారిపోయారు. ఈ స్టార్‌ను క్యాష్ చేసుకునేందుకు దర్శకులు ప్రయత్నిస్తున్నారు. విజయ్‌తో ఒక మల్టీ స్టారర్ సినిమాను ప్లాన్ చేశారు. ఈ సినిమాలో తమిళ అగ్రహీరో సూర్య నట

Webdunia
బుధవారం, 26 సెప్టెంబరు 2018 (18:53 IST)
విజయ్ దేవరకొండ క్రేజ్ మామూలుగా లేదు. టాలీవుడ్‌లోనే కాదు కోలీవుడ్‌లోను దేవరకొండ క్రేజీ హీరోగా మారిపోయారు. ఈ స్టార్‌ను క్యాష్ చేసుకునేందుకు దర్శకులు ప్రయత్నిస్తున్నారు. విజయ్‌తో ఒక మల్టీ స్టారర్ సినిమాను ప్లాన్ చేశారు. ఈ సినిమాలో తమిళ అగ్రహీరో సూర్య నటించనున్నారు.
 
ఒక్క సినిమా.. ఒకే ఒక్క సినిమా విజయ్ దేవరకొండకు ఒక్క నైట్లో అక్కడ స్టార్ డమ్ వచ్చేసింది. అర్జున్ రెడ్డితో విజయ్‌కు వచ్చిన క్రేజ్ అంతాఇంతా కాదు. ఆ తరువాత వచ్చిన గీత గోవిందం సినిమాతో స్టార్ హీరోల సరసన చేరిపోయారు విజయ్ దేవరకొండ. తమిళ సినీపరిశ్రమలోను విజయ్‌కు డిమాండ్ ఉంది. 
 
ప్రెజెంట్ విజయ్ దేవరకొండ నోటా మూవీలో నటిస్తున్నారు. ఇంతవరకు లవర్ బాయ్‌గా నటించిన విజయ్ దేవరకొండ నోటా సినిమాతో పొలిటికల్ లీడర్‌గా కనిపించబోతున్నాడు. పక్కా స్టోరీ లైన్‌తో రాబోతున్నాడు. ఇప్పటికే రిలీజైన్ నోటా సినిమా ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. విజయ్ కోసం కోలీవుడ్‌లో ఒక స్క్రిప్టు రెడీ అయ్యింది. ఈ సినిమాలో సూర్య, విజయ్‌తో కలిసి నటించనున్నారు. స్టార్ ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ నిర్మాత. డైరెక్టర్ మాత్రం ఇంకా ఫిక్స్ కాలేదట. సూర్య మూవీలకు కోలీవుడ్లో మంచి రెస్పాన్స్ ఉంటుంది. మల్టీస్టారర్ మూవీలో ఇద్దరూ కలిసి నటిస్తే సినిమా భారీ విజయం సాధించడం ఖాయమన్న ప్రచారం అప్పుడే కోలీవుడ్లో ప్రారంభమైంది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments