Webdunia - Bharat's app for daily news and videos

Install App

బికినీతో ఎల్లో లైటింగ్‌తో ఫోజులిచ్చిన వాణిక‌పూర్‌

Webdunia
శుక్రవారం, 19 మార్చి 2021 (20:51 IST)
Vanikapoor
ఈమ‌ధ్య హీరోయిన్లు త‌ర‌చూ త‌మ దైనందిన వ్య‌వ‌హారాల‌ను ఫొటోల‌ను వారి స్వంత సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఆ కోవ‌లో ఈరోజు బాలీవుడ్ భామ వాణిక‌పూర్ కొన్ని ఫొటోల‌ను ఫోస్ట్‌చేసింది. అవి కుర్ర‌కారుకోసం అని ఇట్టే అర్థ‌మ‌వుతుంది. తాజాగా ఈరోజు వాణిక‌పూర్ బికినీ డ్రెస్‌తో కుర్ర‌కారును ఉత్సాహ‌ప‌రిచేలా స్టిల్స్‌ను త‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఎల్లో బికీనీ టాప్‌తో ఆమె అందాల‌తో అల‌రించింది. ఢిల్లీకి చెందిన ఈ భామ తెలుగులో నానితో నాని ఆహా కళ్యాణంలో హీరోయిన్‌గా చేసింది.

బాలీవుడ్‌లో వార్ , యాక్షన్ థ్రిల్లర్ చిత్రం, హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ లతో కలిసి కనిపించింది . ఈ చిత్రానికి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. మ‌ర‌లా హిందీ మూవీలో న‌టించ‌నుంది. ఈ బికినీ స్టిల్ రాబోయే సినిమాకు క‌ర్ట‌న్ రైజ‌ర్‌గా నెట్ అభిమానులు స్పందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌లో HMPV వార్తలు, Sensex ఢమాల్

HMPV: బెంగళూరుకు చెందిన ఎనిమిది నెలల పాపకు హెచ్ఎంపీవీ వైరస్?

నటి మాధవీలత క్షమాపణలు చెప్పిన జేసీ ప్రభాకర్ రెడ్డి

17న సమావేశమవుతున్న ఏపీ మంత్రివర్గ భేటీ

గృహాలు - హోటళ్ళలో వాడే నూనెతో కేన్సర్ : అమెరికా సర్జన్ వెల్లడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

గరం మసాలా ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

బొప్పాయి పండు ఎందుకు తినాలి?

న్యూరోఫార్మకాలజీ, డ్రగ్ డెలివరీ సిస్టమ్స్‌లో కెఎల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలు

తర్వాతి కథనం
Show comments