మెగా హీరో వైష్ట‌వ్ తేజ్ మూవీ టైటిల్ 'ఉప్పెన'.... మామూలుగా లేదుగా...

Webdunia
బుధవారం, 8 మే 2019 (15:55 IST)
మెగా హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ సోద‌రుడు.. వైష్ణవ్ తేజ్ కూడా హీరోగా ఎంట్రీ ఇస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రం ద్వారా సుకుమార్ దగ్గర దర్శకత్వ శాఖలో పని చేసిన బుచ్చిబాబు ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం కానున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అయితే.. ఈ మూవీలో వైష్ట‌వ్ తేజ్ జాల‌రిగా న‌టిస్తున్నాడు. 
పోస్టర్ కూడా రిలీజ్ చేసిన విష‌యం తెలిసిందే.
 
ఈ మూవీకి జాల‌రి అనే టైటిల్ క‌న్ఫ‌ర్మ్ చేసార‌ని ప్ర‌చారం జరిగింది కానీ... ఎందుక‌నో ఆ టైటిల్ పెట్ట‌డ‌డం లేద‌ట‌. మాస్ టైటిల్ పెట్టాల‌నుకున్నారేమో... ఉప్పెన అనే టైటిల్ ఖ‌రారు చేసార‌ని తెలిసింది. త‌మిళ న‌టుడు విజ‌య్ సేతుపతి ముఖ్య‌పాత్ర పోషిస్తున్నారు. 
 
రాక్‌స్టార్ దేవిశ్రీప్ర‌సాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. త్వ‌ర‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ మాస్ టైటిల్ కలిసొస్తుందా..? మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న ఈ కొత్త హీరోకి ఉప్పెనలా భారీ హిట్ చేకూరుతుందా అన్నది తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైజాగ్‌ను మరో గోవా చేయాలి... భర్త పెగ్గేస్తే భార్య ఐస్ క్రీమ్ తినేలా చూడాలి : సీహెచ్ అయ్యన్నపాత్రుడు

పరకామణి చోరీ : ఫిర్యాదుదారుడు సతీష్ కుమార్‌ను గొడ్డలితో నరికి చంపేశారు

నౌగామ్ పోలీస్ స్టేషనులో భారీ పేలుడు... 9 మంది మృత్యువాత

స్కూటీ మీద స్కూలు పిల్లలు, గుద్దేశారు, వీళ్లకి డ్రైవింగ్ లైసెన్స్ వుందా? (video)

కవితతో మంచి సంబంధాలున్నాయ్.. కేటీఆర్ మారిపోయాడు.. నవీన్ కుమార్ యాదవ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments